ఆరుతెగలపాడు , కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఆరుతెగలపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఆరుతెగలపాడు is located in Andhra Pradesh
ఆరుతెగలపాడు
ఆరుతెగలపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°31′28″N 81°15′13″E / 16.524464°N 81.253635°E / 16.524464; 81.253635
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కలిదిండి
ప్రభుత్వం
 - సర్పంచి గండికోట మాధురీదేవి
పిన్ కోడ్ 521344
ఎస్.టి.డి కోడ్ 08677

గ్రామ భౌగోళికం

మార్చు

ఇది సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్ ఉన్నత పాఠశాల, అమరావతి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

మండల పరిషత్ పాఠశాల, ఆరుతెగలపాడు

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం కాళ్ళపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ రామాలయం

మార్చు

ఈ పురాతన ఆలయం శిధికావస్థకు చేరడంతో పునర్నిర్మాణం చేపట్టినారు. అనంతరం ఈ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు 2016, ఫిబ్రవరి-20 శనివారం నుండి ప్రారంభించెదరు. ఆరోజునుండి ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించెదరు. 22వ తేదీ మాఘపౌర్ణమి, సోమవారంనాడు, ఈ ఆలయంలో శ్రీ రామ, లక్ష్మణ, ఆంజనేయ, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు