చంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్ల పక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. అధి దేవత - చంద్రుడు

పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.

పండుగలు సవరించు

మాస పౌర్ణమి వ్రతం/పర్వం
చైత్ర పౌర్ణమి హనుమజ్జయంతి
వైశాఖ పౌర్ణమి మహావైశాఖి; బుద్ద జయంతి; అన్నమయ్య జయంతి
జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం, జగన్నాథ్ ఆలయం (పూరి) స్నానయాత్ర
ఆషాఢ పౌర్ణమి గురు పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి
శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి
బాధ్రపద పౌర్ణమి మహాలయ పౌర్ణమి; ఉమామహేశ్వర వ్రతం
ఆశ్వయుజ పౌర్ణమి శరత్ పౌర్ణమి; గౌరీ పూర్ణిమ; కోజగర్తి వ్రతం
కార్తీక పౌర్ణమి కేదారేశ్వర వ్రతం; తులసీపూజ; కార్తీకదీపం; జ్వాలా తోరణం; కోరల పున్నమి; గురునానక్ జయంతి; ధాత్రీ పూజ
మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ జయంతి
పుష్య పౌర్ణమి
మాఘ పౌర్ణమి ద్వాపరయుగాది
ఫాల్గుణ పౌర్ణమి తిరుమల తెప్పోత్సవం, హోళీ

ఇతర పండుగలు సవరించు

మూలాలు సవరించు

  1. "Temple Calendar". A.P.Endowments Department. A.P.Endowments Department. Archived from the original on 20 December 2016. Retrieved 21 June 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=పౌర్ణమి&oldid=3130108" నుండి వెలికితీశారు