ఆలీబాబా అద్భుతదీపం 1995లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఎస్.సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలి, యువరాణి, శుభశ్రీ నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.

ఆలీబాబా అద్భుతదీపం
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎస్.సత్య
తారాగణం ఆలి,
యువరాణి,
శుభశ్రీ
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ వ్యూహ క్రియేషన్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

పాటల జాబితా[1]
సంఖ్య. పాటసాహిత్యంగాయకుడు(లు) నిడివి
1. "అరె లష్కర్ తిరునాళ్ళుల బోనాలు జాతరంట"  సాహితివందేమాతరం శ్రీనివాస్,
స్వర్ణలత
 
2. "ఒలే ఒలే ఒలియా ఓ సుల్తానీ ఓ మై డార్లింగ్"  సాహితిమనో,
అనుపమ బృందం
 
3. "చికుముకు చాయిలే చికుముకు చాయిలే"  ఎస్.ఎస్. శాస్త్రిమనో,
సుజాత బృందం
 
4. "బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రుమన్నది కుర్రదాని"  యెల్లాప్రగడమనో,
సుజాత బృందం
 
5. "సుక్కూకు సుక్కూకు చిక్కిందే చిన్నారి నీ చూపు"  భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
సుజాత
 

మూలాలుసవరించు

  1. కొల్లూరు భాస్కరరావు. "ఆలీబాబా అద్భుత దీపం - 1995". ఘంటసాల గళామృతము. కొల్లూరు భాస్కరరావు. Retrieved 30 April 2018.