ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా)
ఆలీబాబా 40 దొంగలు 1956 తెలుగుసినిమా. ఇది తమిళ సినిమా అలీబాబావుమ్ నార్పతు తిరుడర్‌గలుమ్ కు అనువాదం. మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు టి.ఆర్.సుందరం దర్శాకత్వం వహించాడు. భానుమతి, యం.జి.రామచంద్ర ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతాన్నందించాడు.[1]
ఆలీబాబా 40 దొంగలు (1956 సినిమా ) (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి. ఆర్. సుందరం |
---|---|
తారాగణం | భానుమతి, యమ్.జి.రామచంద్రన్ |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నిర్మాణ సంస్థ | మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్ |
విడుదల తేదీ | 1956 |
భాష | తెలుగు |
కథ
మార్చునటీనటులు
మార్చు- భానుమతి: మార్జియానా
- ఎం.జి.రామచంద్రన్: అలీబాబా
- ఎం.జి.చక్రపాణి
- తంగవేలు
- ఎం.ఎన్.రాజ్యం
- వీరప్పన్
ఇతర వివరాలు
మార్చుదర్శకుడు : టి.ఆర్.సుందరం
సంగీత దర్శకుడు : సుసర్ల దక్షిణామూర్తి
నిర్మాణ సంస్థ : మోడర్న్ థియేటర్స్ లిమిటెడ్
గీత రచయితలు:ఆరుద్ర, తొలేటి వెంకటరెడ్డి
గాయనీ గాయకులు: పాలువాయీ భానుమతి, కె.జమునారాణి, స్వర్ణలత, ఎ ఎం.రాజా, జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు
విడుదల తేదీ: 1956 : ఫిబ్రవరి:09.
పాటలు
మార్చుపాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఇలా ఆడేది పాడేది కసుకే దగా చేస్తారు | తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర | సుసర్ల దక్షిణామూర్తి | కె.జమునారాణి,స్వర్ణలత |
నినువడబోను నిజముగాను కపటమంతా | తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర | సుసర్ల దక్షిణామూర్తి | పి.భానుమతి |
ప్రియతమా మనసుమారునా ప్రేమతో నిలిచి | తోలేటి వెంకటరెడ్డి | సుసర్ల దక్షిణామూర్తి | ఎ. ఎమ్.రాజా, పి.భానుమతి |
రావేరావే తారాజువ్వ రంగేళిరవ్వ | తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర | సుసర్ల దక్షిణామూర్తి | పిఠాపురం, జిక్కి |
సలాంబాబు సలాంబాబు రండి చూడండి | తోలేటి వెంకటరెడ్డి / ఆరుద్ర | సుసర్ల దక్షిణామూర్తి | జిక్కి బృందం |
అందంలో పందేమేస్తా అందరినీ ఒడిస్తా మందార , గానం. పాలువాయి భానుమతి
అమీరువో గరీబువో విభేదమేందుకు ఓహో ప్రేమికా, గానం.పి.భానుమతి
ఖుషీ ప్రపంచం నీకే సొంతం సెయ్యారా సేయ్యారా, గానం.స్.ఎ.ఎం.రాజా
చినదానా పసందుగా నాట్యము చేసేధనోయీ, గానం.పి.భానుమతి.
మూలాలు
మార్చు- ↑ రావు, కొల్లూరి భాస్కర (2011-01-11). "ఆలీబాబా 40 దొంగలు - 1956". ఆలీబాబా 40 దొంగలు - 1956. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)