ఆలుమగలు (1959 సినిమా)

ఆలుమగలు 1959లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎం.ఎ.వి.పిక్చర్స్ పతాకంపై ఎం.ఎ.వేణు నిర్మించిన ఈ సినిమాకు కృష్ణారావు దర్శకత్వం వహించాడు. జగ్గయ్య, జానకి, రమణారెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[2]

ఆలుమగలు
(1959 తెలుగు సినిమా)
1959-Aalu Magalu.jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కృష్ణారావు
తారాగణం జగ్గయ్య,
జానకి,
రమణారెడ్డి,
గిరిజ,
ఛాయాదేవి,
వై.వి. రాజు
సంగీతం కె.వి. మహదేవన్
నిర్మాణ సంస్థ ఎం.ఏ.వి.పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

 • జగ్గయ్య
 • షావుకారు జానకి
 • రమణారెడ్డి
 • గిరిజ
 • ఛాయాదేవి

సాంకేతిక వర్గంసవరించు

 • నిర్మాత: ఎం.ఎ. వేణు
 • దర్శకుడు: కృష్ణారావు
 • సంగీతం: కె.వి.మహదేవన్
 • పాటలు: ఆత్రేయ
 • నేపథ్యగానం: ఘంటసాల, జానకి, ఎ.పి.కోమల, పి.సుశీల

పాటలు[3]సవరించు

 1. ఆడుకో నా తండ్రి ఆడుకొ నాగరాజు నీడలో నవ్వుతూ ఆడుకో - పి.సుశీల
 2. ఎందుకూ కవ్వించేదెందుకు ఈ హృదయం కదిలించి - ఘంటసాల, ఎస్. జానకి
 3. ఒరె ఒరె ఒరె ఒరే ఓరే వినరా వినరా ఒరే ఒరే విననంటావా సరేసరే - మాధవపెద్ది
 4. ఒకటి ఒకటి ఒకటి మానవులందరు ఒకటి రెండు రెండు - పి.సుశీల
 5. చీకటిరా బాబు చీకటిరా ఈ చీకటిలో వింతలోకమురా - ఘంటసాల
 6. రాలిపోయిన ఓ రోజా నీరాయిది ఎరుగడు నీరాజా - ఎస్. జానకి, ఎ.పి. కోమల
 7. సంసారం మహా సాగరం ఈదాలి ఏకమై ఇద్దరం - పి.సుశీల, ఘంటసాల
 8. జననీ వినుమా రామచంద్రుడు జననాధుడు కాడు
 9. మల్లెపూల వెన్నెలలోన మాటేసే మామయ్యా మరదల్ని చూసినతోటే
 10. యుగయుగాలుగా తరతరాలుగా మగువల మాయకు మాయ మాటలకు
 11. వందేమాతరం వందేమాతరం మనదీ భారతదేశం

వనరులుసవరించు

 1. "Aalu Magalu (1959)". Indiancine.ma. Retrieved 2020-08-16.
 2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "ఆలుమగలు - 1959". ఆలుమగలు - 1959. Retrieved 2020-08-16.
 3. "Aalu Magalu(1959), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-16.[permanent dead link]