కృష్ణారావు
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
కృష్ణారావు లేదా కృష్ణరావు (ఆంగ్లం: Krishna Rao) కొందరు భారతీయుల పేరు.
- అత్తిలి కృష్ణారావు, వీధి నాటక కళాకారులు.
- కర్లపాలెం కృష్ణారావు, స్వాతంత్ర్య సమరయోధులు.
- నాళం కృష్ణారావు, సంఘసంస్కర్త.
- భాస్కరభట్ల కృష్ణారావు, తెలుగు రచయిత.
- మంజులూరి కృష్ణారావు, రంగస్థల నటులు.
- ముట్నూరి కృష్ణారావు, పత్రికా సంపాదకులు.
- ఎం.వి.కృష్ణారావు, రాజకీయ నాయకుడు.
- భావరాజు వేంకట కృష్ణారావు, చరిత్రకారుడు.
- కృష్ణారావుపాలెం, అయోమయ నివృత్తి పేజీ.