ఆశా శరత్ భారతీయ నటి, శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. టెలివిజన్ షోలలో కనిపిస్తుంది. అయితే కొన్ని తమిళ, కన్నడ, తెలుగు చిత్రాలలోనూ ఆమె నటించింది.[1][2][3][4]

ఆశా శరత్
2015లో ఆశా శరత్
జననం
పెరుంబవూరు, కేరళ, భారతదేశం
విద్యశ్రీ శంకర కళాశాల, కాలడి
వృత్తి
  • నటి
  • ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్
  • క్లాసికల్ డాన్సర్
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం
జీవిత భాగస్వామిటి. వి. శరత్
పిల్లలుఉత్తర, కీర్తన

కెరీర్

మార్చు

ఆశా శరత్ మలయాళ టెలివిజన్ సీరియల్స్ జాతక కథకల్, మిఖాయేలింటే సంతతికల్ లతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. కుంకుమపువ్వు ధారావాహికతో ఆమె పాపులర్ అయింది. ఆమె మొదటి చలన చిత్రం 2012లో వచ్చిన ఫ్రైడే. ఆమె కర్మయోధ, అర్ధ నారిలలో కూడా నటించింది.[5][6][7][8][9][10] ఐపీఎస్ అధికారిణిగా దృశ్యం (2013)లో ఆమె చేసిన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఆమె తెలుగు తెరకు 2015లో వచ్చిన కమల్ హాసన్ చిత్రం చీకటి రాజ్యంతో పరిచయమైంది. ఆ తరువాత 2018లో భాగమతి లో నటించి మెప్పించింది.[11]

మూలాలు

మార్చు
  1. "Asha Sharath afraid of policemen !". The Times of India. Archived from the original on 3 January 2014. Retrieved 7 October 2015.
  2. "Natyalaya Kerala's Photo Gallery". 2017-09-01. Archived from the original on 1 September 2017. Retrieved 2021-02-23.
  3. M, Athira (3 January 2014). "Shine on". The Hindu.
  4. "Malayalam News, Kerala News, Latest Malayalam News, Latest Kerala News, Breaking News, Online News, Malayalam Online News, Kerala Politics, Business News, Movie News, Malayalam Movie News, News Headlines, Malayala Manorama Newspaper, Breaking Malayalam News". ManoramaOnline. Archived from the original on 16 January 2014. Retrieved 7 October 2015.
  5. "Asha Sarath to play a cop". The Times of India. 29 October 2013. Archived from the original on 9 October 2017.
  6. Asha Prakash (13 May 2013). "Asha in a makeover mode". The Times of India. Retrieved 2 June 2013.
  7. Sathyendran, Nita (6 June 2014). "For the record". The Hindu. Retrieved 16 June 2014.
  8. Jayaram, Deepika (30 March 2017). "Juggling dance, films and a family is not easy; I might have lost a few good films: Asha Sharath". The Times of India. Retrieved 29 December 2017.
  9. "Asha Sharath : If you react when necessary and take care of yourself, Mollywood is the safest place for women to work - Times of India". The Times of India.
  10. "A Southern grand slam: Asha Sharath". 17 August 2016.
  11. "Bhaagamathei Movie Review - Sakshi". web.archive.org. 2023-07-23. Archived from the original on 2023-07-23. Retrieved 2023-07-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=ఆశా_శరత్&oldid=3940607" నుండి వెలికితీశారు