ఆహుతి (2002 సినిమా)
ఆహుతి 2002లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వై.సాయినివాస్ దర్శకత్వంలో నూతన నటీనటులతో పి.వి.రమణ ఈ సినిమాను నిర్మించాడు.[2]
ఆహుతి - ఓ పాప కథ | |
---|---|
దర్శకత్వం | వై.సాయినివాస్ |
స్క్రీన్ ప్లే | నందిరెడ్డి నరసారెడ్డి |
దీనిపై ఆధారితం | యదార్థ గాథ |
నిర్మాత | పి.వి.రమణ |
తారాగణం | చంద్రబాబు శ్రీనిధి బాలయ్య రాళ్ళపల్లి |
కూర్పు | మురళి - రామయ్య |
సంగీతం | వందేమాతరం శ్రీనివాస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మనాభ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 26 సెప్టెంబరు 2002[1] |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
నటీనటులు
మార్చు- చంద్రబాబు
- శ్రీనిధి
- బాలయ్య
- అన్నపూర్ణ
- రాళ్ళపల్లి
- వినోద్
- బేబీ వనజ
- నరేంద్ర
- కుంతీ శ్రీనివాస్
- జెన్నీ
- శ్రీనివాస రెడ్డి
- జూనియర్ రేలంగి
- పావలా శ్యామల
- కల్పన
- రమ్య చౌదరి
- పి.వి.రమణ
- ఈదుపల్లి
- బాలకోటేశ్వరరావు
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: సంజీవి, నందిరెడ్డి నరసారెడ్డి
- స్రీన్ ప్లే: నందిరెడ్డి నరసారెడ్డి
- పాటలు: గుండువరపు సుబ్బారావు, సాయి శ్రీహర్ష, జిల్లెళ్ళ
- గాయకులు: జేసుదాసు, వందేమాతరం శ్రీనివాస్, మల్లికార్జున్, సందీప్ భౌమిక్, సునీత, ఉష
- నృత్యాలు: విద్య, రాకేష్, నందిరెడ్డి నరసారెడ్డి
- కళ: డేవిడ్
- కూర్పు:మురళి - రామయ్య
- ఛాయాగ్రహణం: జె.సాయిబాలాజీ
- సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
- నిర్మాత: పి.వి.రమణ
- దర్శకత్వం: వై.సాయినివాస్
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Aahuthi (Y. Sainivas) 2002". ఇండియన్ సినిమా. Retrieved 5 February 2024.
- ↑ వెబ్ మాస్టర్. "Aahuthi (2002)". V CINEMA. Archived from the original on 5 ఫిబ్రవరి 2024. Retrieved 5 February 2024.