ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి

2004 జనవరి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం

ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి, 2004 జనవరి 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] కోటిపల్లి ప్రొడక్షన్స్ బ్యానరులో కె.వి. పాపారావు (భరణి) నిర్మించిన ఈ చిత్రానికి తోట కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇందులో సాయి కిరణ్, ప్రియ సహదేవన్, రంగనాథ్, ఎం.ఎస్. నారాయణ తదితరులు నటించగా, శ్వేతనాగ సంగీతం అందించాడు.[2][3]

ఇంక అంతా శుభమే పెళ్ళి జరిపించండి
దర్శకత్వంతోట కృష్ణ
రచనకె.వి. పాపారావు (కథ)
గొల్లపాటి నాగేశ్వరరావు, రామచంద్రం (మాటలు)
నిర్మాతకె.వి. పాపారావు (భరణి)
తారాగణంసాయి కిరణ్
ప్రియ సహదేవన్
రంగనాథ్
ఎం.ఎస్. నారాయణ
ఛాయాగ్రహణంకెవి రమేష్
సంగీతంశ్వేతనాగ
నిర్మాణ
సంస్థ
కోటిపల్లి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
30 జనవరి 2004
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు శ్వేతనాగ సంగీతం అందించాడు. సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల రవికుమార్, శ్వేతనాగ, పైడిశెట్టి రామ్ పాటలు రాశారు.[4][5]

  1. చూడగానే
  2. ఇంకా నాకేదో
  3. మొక్కుబడి
  4. నువ్వు సెంటర్లో
  5. ఓ ప్రియతమ
  6. ఓ ప్రియతమ 2

మూలాలు

మార్చు
  1. "Ika Antha Subhame Pelli Jaripinchandi (2004)". Indiancine.ma. Retrieved 2021-05-26.
  2. "Ika Antha Subhame Pelli jaripinchandi 2004 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Telugu cinema Review - Ika Antha Subhame Pelli Jaripinchandi - Sai Kiran, Priya Sahadev". www.idlebrain.com. Retrieved 2021-05-26.
  4. "Ika Antha Subhame Pelli jaripinchandi 2004 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Ika Antha Subhame Pelli Jaripinchandi (2004) Telugu Mp3 Songs". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2005-02-28. Archived from the original on 2021-05-26. Retrieved 2021-05-26.