షేక్ అబ్దుల్ రషీద్ భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. [1][2][3]

షేక్ అబ్దుల్ రషీద్
ఇంజనీర్ రషీద్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు మహ్మద్ అక్బర్ లోన్
నియోజకవర్గం బారాముల్లా

ఎమ్మెల్యే
పదవీ కాలం
25 డిసెంబర్ 2008 – 12 నవంబర్ 2018
ముందు షరీఫుద్దీన్ షరీక్
తరువాత ఖాళీ
నియోజకవర్గం లాంగటే

వ్యక్తిగత వివరాలు

జననం (1967-08-19) 1967 ఆగస్టు 19 (వయసు 56)
మావార్, లాంగటే
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ స్వతంత్ర
పూర్వ విద్యార్థి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సోపూర్

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. CNBCTV18 (5 June 2024). "Meet Engineer Rashid, the jailed leader who won J&K's Baramulla Lok Sabha seat - CNBC TV18" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Wire (16 June 2024). "'Referendum Against Oppression': Jailed MP Engineer Rashid on His Win from Baramulla" (in ఇంగ్లీష్). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.