ఇంటర్మీడియట్ విద్యామండలి (ఆంధ్రప్రదేశ్)

మాధ్యమిక విద్యలో మొదటి రెండు సంవత్సరాలు (9, 10 తరగతులు) పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో వుండగా, చివరి రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య ఇంటర్మీడియట్ విద్యా మండలి (Board of Intermediate Education) [1] నిర్వహిస్తుంది.

Andhra Pradesh Board of Intermediate Education ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి
దస్త్రం:Boardofintermediateeducationlogo.jpg
Board of Intermediate Education, Andhra Pradesh
స్థాపన1971
రకంఇంటర్మీడియట్ విద్యా మండలి
ప్రధాన
కార్యాలయాలు
విజయవాడ
కార్యస్థానం
  • D.No. 48-18-2/A, Nagarjuna Nagar Colony,

    Opp. NTR Health University, Vijayawada - 520008,

    Krishna District,

    Andhra Pradesh, India.
అధికారిక భాషతెలుగు & ఆంగ్లం & హిందీ& ఉర్దూ
జాలగూడుAndhra Pradesh Board of Intermediate Education

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు". Archived from the original on 2018-11-22. Retrieved 2020-01-16.

బయటి లింకులు

మార్చు

వనరులు

మార్చు