ఇంటి కోడలు 1974లో విడుదలైన చలన చిత్రం. మధు పిలింస్ పతాకంపై పి. మల్లికార్జున రావు నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. చిత్తూరు నాగయ్య, ఎస్.వి.రంగారావు, శ్రీరంజని ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రం శ్రీరంజని, చిత్తూరు నాగయ్యకు తెలుగులో చివరి చిత్రం.

ఇంటి కోడలు
(1974 తెలుగు సినిమా)
Inti Kodalu (1974).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం లక్ష్మీదీపక్
నిర్మాణం పి.మల్లికార్జునరావు
తారాగణం చిత్తూరు నాగయ్య,
ఎస్వీ రంగారావు,
శ్రీరంజని,
ఎస్.వరలక్ష్మి,
గుమ్మడి,
కృష్ణంరాజు
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
పంపిణీ శ్రీ ఫిలింస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలు[2]సవరించు

  1. చలిగాలిలో నులివెచ్చని బిగికౌగిలిలో పెనవేసుకో - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
  2. చిన్నారి పొన్నారి బుల్లెమ్మా వన్నె వాసికలిగి వర్దిలవమ్మా -జిక్కి, ఎస్. జానకి - రచన: కొసరాజు
  3. రావా నను చేరలేవా ఎటు చూసినా పడచుజంటలే - ఎస్.పి. బాలు - రచన: డా॥ సినారె
  4. స్నానాల గదిలోన సన సన్నని జలపాతం ఆ జలపాతం జల్లులో - ఎస్.పి. బాలు - రచన: డా॥ సినారె

మూలాలుసవరించు

  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. రావు, కొల్లూరి భాస్కర (2011-01-25). "ఇంటి కోడలు - 1974". ఇంటి కోడలు - 1974. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలుసవరించు