ఇంట్లో పిల్లి వీధిలో పులి
ఇంట్లో పిల్లి వీధిలో పులి 1991 లో విడుదలైన తెలుగు చిత్రం. కౌసల్య పిక్చర్స్ పతాకంపై బి.కౌసల్య నిర్మించిన ఈ సినిమాకు పి.ఎన్.రామచంద్రరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, సురేష్, యమున, అంజన ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీతాన్నందించారు.[1]
ఇంట్లో పిల్లి వీధిలో పులి (1991 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పి.ఎన్.రామచంద్రరావు |
తారాగణం | చంద్రమోహన్, సుత్తివేలు, సురేష్, అంజన |
సంగీతం | శంకర్ - గణేష్ |
నిర్మాణ సంస్థ | కౌసల్య పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- చంద్రమోహన్
- సురేష్
- అంజన
- యమున
- సుత్తివేలు
- బ్రహ్మానందం
- థమ్
- వెంకట రమణయ్య
- భక్తవత్సలం
- అలేఖ్య
- హేమంత్
- మురళీకృష్ణ
సాంకేతిక వర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: పి.ఎన్.రామచంద్రరావు
- స్టుడియో: కౌసల్య పిక్చర్స్
- నిర్మాత: బి.కౌసల్య
- కంపోజర్: శంకర్ -గణేష్
- సమర్పణ:భీమవరపు బుచ్చిరెడ్డి
- కథ: వెంకట్
- మాటలు: దివాకర్ బాబు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
- నేపథ్యగానం: నాగూర్ బాబు, కె.ఎస్.చిత్ర
- స్టిల్స్: ఇ.వి.వి.గిరి
- కళ: కె.వి.రమణ
- పోరాటాలు: త్యాగరాజన్
- నృత్యం: శివ -శంకర్
- కూర్పు: నాయని మహేశ్వరరావు
- ఛాయాగ్రహణం: జానీలాల్
- సంగీతం: శంకర్ - గణేష్
- విడుదల తేదీ: 1991 అక్టోబరు 11
పాటలు
మార్చుఈ చిత్రంలోని అన్ని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా శంకర్ గణేష్ సంగీతంలో మనో, చిత్రలు ఆలపించారు.[2]
పాట | సంగీత దర్శకుడు | రచయిత | గాయకులు |
---|---|---|---|
"ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది" | శంకర్ గణేష్ | సిరివెన్నెల | మనో |
" దమ్ముంటే రమ్మంటా మైకిల్ జాన్సన్‌ని చిందుల్లో చూపిస్తా" | మనో | ||
" మొదటి రాత్రి కథ మొదలిడు రాత్రి " | మనో, చిత్ర | ||
" రాజా మహారాజా రారా రతిరాజా మదిలో" | చిత్ర బృందం | ||
" వామ్మో ఏందే మత్తులు ఎర్రెక్కి పోయే ఎన్నెల్లు " | మనో, చిత్ర |
మూలాలు
మార్చు- ↑ "Intlo Pilli Veedhilo Puli (1991)". Indiancine.ma. Retrieved 2020-08-17.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "ఇంట్లో పిల్లి వీధిలో పులి - 1991". ఘంటసాల గళామృతము. Retrieved 5 December 2021.