ఇంద్రధనుస్సు (1988 సినిమా)

ఇంద్రధనుస్సు 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పి.ఎస్.ఆర్ట్ మూవీస్ పతాకంపై వి. శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమాకు కట్టా రంగారావు దర్శకత్వం వహించడు. రాజశేఖర్, జీవిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

ఇంద్రధనుస్సు (1988 సినిమా)
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం కట్టా రంగారావు
తారాగణం రాజశేఖర్,
జీవిత,
చిత్ర
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ పి.ఎస్.ఆర్ట్ మూవీస్
భాష తెలుగు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జీవిత, రాజశేఖర్ కుటుంబం

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

 • కథ: డెన్నిస్ జోసెఫ్
 • మాటలు: ఆచార్య ఆత్రేయ
 • పాటలు: ఆత్రేయ, గురుచరణ్
 • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, జేసుదాసు
 • స్టిల్స్: పి.శశిధర్
 • ఆపరేటివ్ ఛాయాగ్రహణం: వి.మోహన్
 • కళ: బి.సూర్యకుమార్
 • నృత్యాలు: కె.శివశంకర్
 • కూర్పు: కె.బాబూరావు
 • సంగీతం: రాజ్ కోటి
 • ఛాయాగ్రహణం: ఎం.వి.రఘు
 • నిర్వహణ: హెచ్.రామారావు
 • సహనిర్మాత: జి.బిక్షపతి
 • నిర్మాత: వి. శ్రీనివాసరావు
 • స్క్రీన్ ప్లె, దర్శకత్వం: కె.రంగారావు

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు

 • "Indradhanasu - Telugu Full Movie: Rajasekhar,Jeevitha - YouTube". www.youtube.com. Retrieved 2020-08-17.