ఇంద్రన్స్ జయన్

మలయాళ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్

ఇంద్రన్స్ జయన్, మలయాళ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్. దాదాపు 300 చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాడు.[1][2] 2009లో కుట్టి స్రాంక్ సినిమాకు, 2010లో నమ్మ గ్రామం సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నాడు.[3]

2010లో నమ్మ గ్రామం చిత్రానికి గానూ ఇంద్రన్స్ జయన్ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు

జననం మార్చు

కేరళ రాష్ట్రం త్రివేండ్రంలోని కుమారపురంలో జన్మించాడు. మలయాళ సినీ నటుడు ఇంద్రన్స్ బంధువు.

అవార్డులు మార్చు

జాతీయ చలనచిత్ర అవార్డులు

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు

  • 2011: వీరపుత్రన్ - పిటి కుంజు ముహమ్మద్ మలయాళం

ఇతర అవార్డులు

  • 2004: ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ - కుబేరన్ - సుందర్‌దాస్
  • 2011: సూర్య టివి & ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అవార్డు - వీరపుత్రన్

సినిమాలు (కొన్ని) మార్చు

  • జాఢకం
  • రాధా మాధవం
  • పక్షే
  • స్పదికం
  • భూతక్కన్నది
  • సుకృతం
  • ఉద్యానపాలకన్
  • కుబేరన్
  • అరయన్నంగాలుడే వీడు
  • ఒరు చెరు పంచిరి
  • వధూ డాక్టర్‌ను
  • కథా నాయగన్
  • కుట్టి స్రాంక్
  • రామణం
  • వీరపుత్రన్
  • సుందర పురుష్
  • నక్షత్ర కూడరం
  • మేలెపరంబిల్ ఆనవీడు
  • అనియన్ బావ చేతన్ బావ
  • డిల్లీవాలా రాజకుమారన్
  • నాడోడిమన్నన్
  • స్వపానం
  • అద్యతే కన్మణి
  • కొట్టారం వీట్టిలే అప్పుత్తాన్
  • డార్లింగ్ డార్లింగ్
  • నమ్మ గ్రామం
  • గౌరీశంకరం
  • ఎ.కె.జి
  • ఔటాఫ్ సిలబస్
  • కుంజనాంతంటే కదా
  • అతిశయన్
  • సమ్మానం
  • వసంతతింటే కనల్ వాళికల్
  • ఏప్రిల్ ఫూల్
  • అయాల్
  • పుత్తుక్కొట్టాయిలే పుతుమానవాళన్
  • ఆలవట్టం
  • మలయాళీ మామను వనక్కోమ్
  • మా సంకీర్తన పోల్
  • భార్యా హం సుహృతు కావాలి
  • కృత్యం
  • సాధనాన్తంతే సమయం
  • అమ్మకు మా తారట్టు
  • ఓన్నం లోక మహాయుద్ధం
  • చేకవర్
  • రుద్రసింహాసనం

మూలాలు మార్చు

  1. "It's a Guinness World Record!" (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
  2. "Indian film Vishwaguru sets Guinness World Record" (in ఇంగ్లీష్). Retrieved 2023-04-01.
  3. "List of winners: 58th National Film Awards". IBN Live. 19 May 2011. Archived from the original on 22 May 2011. Retrieved 2023-04-01.

బయటి లింకులు మార్చు