ఇంద్రావతి
- ఇంద్రావతి (గ్రామం) - అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలానికి చెందిన గ్రామం
- ఇంద్రావతి నది - గోదావరి ఉపనది. తూర్పు కనుమలలో పుట్టి గోదావరిలో కలసిపోతుంది.
- ఇంద్రావతి జాతీయ వనం - చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జాతీయ వనం. పులుల రక్షితప్రాంతం.
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |