ఇంద్రావతి జాతీయ వనం (Indravati National Park) చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జాతీయ వనం. పులుల రక్షితప్రాంతం. ఇది ఇంద్రావతి నది తీర ప్రాంతంలో దంతెవాడ జిల్లాలో ఉంది. ఇది 1258 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చాలా రకాల అరుదైన జంతువులకు, వృక్షాలకు నెలవుగా ఉన్నది. దీనిని భారత ప్రభుత్వం 1982 సంవత్సరంలో జాతీయవనంగా గుర్తించింది.

బయటి లింకులుసవరించు