ఇంద్ర హాంగ్ సుబ్బా

భారతీయ రాజకీయ నాయకుడు

ఇంద్ర హంగ్ సుబ్బా ( లింబు) సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) పార్టీకి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను సిక్కిం లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.2019 ఎన్నికలలో (17వ లోక్‌సభ) మొదటిసారిగా ఎన్నికయ్యాడు. తిరిగి 2024 ఎన్నికలలో 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1] [2] [3]

ఇంద్ర హాంగ్ సుబ్బా
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
Assumed office
1 June 2019
అంతకు ముందు వారుప్రేమ్ దాస్ రాయ్
నియోజకవర్గంసిక్కిం లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1989-02-02) 1989 ఫిబ్రవరి 2 (వయసు 35)
హీ పాటల్, హీ గావ్, డెంటమ్, వెస్ట్ సిక్కిం, భారతదేశం
జాతీయతభారతదేశం
రాజకీయ పార్టీసిక్కిం క్రాంతికారి మోర్చా
నివాసంగోమతి అపార్ట్‌మెంట్స్, బి.కె.ఎస్. మార్గ్, న్యూ ఢిల్లీ- 110001
కళాశాలడాక్టరేట్
వృత్తిరాజకీయ నాయకుడు

విద్య

మార్చు

అతను సిక్కిం రాష్ట్రానికి చెందిన సిక్కిం విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో డాక్టరేట్ పూర్తిచేసాడు.

ప్రారంభ జీవితం

మార్చు

అతను పశ్చిమ సిక్కిం లోని మనీబాంగ్-డెంటమ్ శాసనసభ నియోజకవర్గం లోని సుబ్బా కుటుంబంలో జన్మించాడు.అతను హీ యాంగ్తాంగ్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తిచేసాడు.తరువాత సిక్కిం విశ్వవిద్యాలయంలో చదివాడు.

మూలాలు

మార్చు
  1. "SKM's Indra Hang Subba wins lone LS seat in Sikkim". Business Standard India. Business Standard. Press Trust of India. 24 May 2019. Retrieved 24 May 2019.
  2. "17th Lok Sabha: Sikkim MP Indra Hang Subba takes oath in Nepali". Dichen Ongmo. East Mojo. 19 June 2020. Retrieved 3 May 2020.
  3. "Sikkim MP seeks CSIR-UGC NET exam centre in state". Sagar Chettri. NeNow. 13 July 2019. Retrieved 3 May 2020.