ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఇజ్మాʿ (إجماع) అనునది అరబ్బీ పదం. ఇస్లాంలో దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) సమాంగీకారం. హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ఇజ్మా యొక్క స్థిరత్వం ఏర్పడినది. సున్నీ ముస్లింల ప్రకారం ఖురాన్ సున్నహ్ ల తరువాత, 'ఇజ్మా' షరియా న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. ఖియాస్ నాలుగవది. ఇజ్మా ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".

ఇమాం షఫీ టూన్బ్స్

కొందరైతే ఇజ్మా అనునది కేవలం ఉలేమాల నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం ఉలేమాల ఆలోచనావిధానాలు, వారి అంగీకారణంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.

ఇవీ చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇజ్మా&oldid=3253889" నుండి వెలికితీశారు