ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఖియాస్ (అరబ్బీ : قياس ) సున్నీ ఇస్లాం, ఫిఖహ్లో 'హేతుబద్ధ ఆలోచనావిధానా'న్ని (Analogical Reasoning) ఖియాస్ అంటారు. ఈ ఖియాస్ ప్రకారం తెలిసిన మూలాల (ఖురాన్, సున్నహ్) నుండి తెలియని వాటి మూలాలను హేతుబద్ధంగా విశ్లేషించి న్యాయసూత్రం తయారుచేయు విధానం. ఖియాస్ షరియా న్యాయశాస్త్రాలలోని వనరులలో నాలుగవది.

ఖియాస్ కు ఉదాహరణ సవరించు

ఉదాహరణకు, ఖియాస్ ను అన్వయించి, దురలవాట్లయిన 'త్రాగుడు', 'గంజాయి' వాడకానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పాలంటే.

  1. ఓ నిర్దిష్ఠమైన కార్యము గాని విషయము గాని తెలుసుకొని గుర్తించవలెను, ఉదాహరణకు మద్యపానము.
  2. మద్యపానము హరామ్ నిషిద్ధమని గుర్తించవలెను.
  3. ఈ నిషిద్ధము వెనుక గల తర్కవితర్క కారణాలను గుర్తించవలెను. ఉదాహరణకు మద్యపానము నిషేధానికి కారణము, అది మత్తు పదార్థము. మత్తు పదార్థాలు కీడును కలిగిస్తాయి, మెదడులో అల్లాహ్ను నింపుకొనే ముస్లిం, ఈ మత్తువలన అల్లాహ్ను కోల్పోతాడు, ఈ తర్కానికి హిక్మాహ్ అని పేరు.
  4. తెలిసిన తీర్పు ద్వారా అర్థమయ్యే విషయాన్ని గ్రహించడ, ఆ తీర్పును శిరసా వహిస్తూ నిషిద్ధ వస్తువును నిషిద్ధంగా చూడడం. ఉదాహరణకు కొకైన్ ఓ మత్తు పదార్థం, దానిని ఉపయోగించరాదని, ఉపయోగిస్తే బుద్ధి మందగిస్తుందని, బుద్ధిమాంద్యం వలన, మేథలో వెలసిన అల్లాహ్ ను మనం కోల్పోవలసి వస్తుందని, కావున దీనిని ఉపయోగించడం హరామ్ అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సత్యమే, శిరసావహించి ఈ నిషిద్ధ వస్తువును త్యజించడమే ఉత్తమం.

During the Islamic Golden Age, there was a logical debate among Islamic logicians, philosophers and theologians over whether the term qiyas refers to analogical reasoning, inductive reasoning or categorical syllogism. Some Islamic scohlars argued that qiyas refers to inductive reasoning, which Ibn Hazm (994-1064) disagreed with, arguing that qiyas does not refer to inductive reasoning, but refers to categorical syllogism in a real sense and analogical reasoning in a metaphorical sense. On the other hand, al-Ghazali (1058-1111) (and in modern times, Abu Muhammad Asem al-Maqdisi) argued that qiyas refers to analogical reasoning in a real sense and categorical syllogism in a metaphorical sense. Other Islamic scholars at the time, however, argued that the term qiyas refers to both analogical reasoning and categorical syllogism in a real sense.[1]

Liberal movements within Islam often extend qiyas by the disputed practice of istihsan in order to redefine Islamic law away from conservative and traditional forms.

ఇవీ చూడండి సవరించు


మూలాలు సవరించు

  1. Wael B. Hallaq (1993), Ibn Taymiyya Against the Greek Logicians, p. 48. Oxford University Press, ISBN 0198240430.

బయటి లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఖియాస్&oldid=2879881" నుండి వెలికితీశారు