హలాల్ (ఆంగ్లం : Halal) (అరబ్బీ : حلال ), అరబ్బీ మూలం, అర్థం : అనుమతించబడినది, ధర్మబద్ధమైనది. ప్రపంచంలోని దాదాపు ముస్లింలు ఈ ధర్మబద్ధ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.[1] ఈ హలాల్ ఆహారపదార్థాల వాణిజ్యమార్కెట్టు ప్రపంచవ్యాప్తంగా 580 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉందని అంచనా.[2]. హలాల్ కు వ్యతిరేక పదం హరామ్ అర్థం : నిషేధింపబడినది, అధర్మమైనది, అనైతికమైనది.

హలాల్ చేసిన మాంసాన్ని అమ్ముతామంటూ షాపులో పెట్టిన బోర్డు

సాధారణంగా ఆహారపదార్థాల ఉపయోగ సంబంధమైన పదము. ఆహారపదార్థాలకు "హలాల్ సర్టిఫికేట్" ఇచ్చే సాంప్రదాయం ముస్లిం ప్రపంచంలో సాధారణం. జంతువుల మాంసాలను, హలాల్ (జుబహ్) చేసిన తరువాత మాత్రమే భుజించుట ఆచరణీయము.

ఇవీ చూడండి

మార్చు

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

మూలాలు

మార్చు
  1. Dorothy Minkus-McKenna. "the Pursuit of Halal". Progressive Grocer; Dec 1, 2007; 86, 17;
  2. Marketing of Halal Products: The Way Forward Archived 2010-07-29 at the Wayback Machine by Dr. Saad Al-Harran & Patrick Low, Halal Journal Mar 03, 2008

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హలాల్&oldid=3259975" నుండి వెలికితీశారు