ఇట్ హాపెన్డ్ వన్ నైట్ (1934 సినిమా)

ఇట్ హాపెన్డ్ వన్ నైట్ 1933, ఫిబ్రవరి 22న విడుదలైన అమెరికా హాస్య చలనచిత్రం. ఫ్రాంక్ కాప్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో క్లార్క్ గేబుల్, క్లాడెట్ కాల్బెర్ట్ నటించారు.[4] 1934లో జరిగిన 7వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం,ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగాల్లో ఆస్కార్ అవార్డులను అందుకుంది.

ఇట్ హాపెన్డ్ వన్ నైట్
ఇట్ హాపెన్డ్ వన్ నైట్ సినిమా పోస్టర్
దర్శకత్వంఫ్రాంక్ కాప్రా
స్క్రీన్ ప్లేరాబర్ట్ రిస్కిన్
కథశామ్యూల్ హాప్కిన్స్ ఆడమ్స్
నిర్మాతఫ్రాంక్ కాప్రా, హ్యారీ కోన్
తారాగణంక్లార్క్ గేబుల్, క్లాడెట్ కోల్బర్ట్
ఛాయాగ్రహణంజోసెఫ్ వాకర్
కూర్పుజీన్ హవ్లిక్
సంగీతంహోవార్డ్ జాక్సన్, లూయిస్ సిల్వేర్స్
పంపిణీదార్లుకొలంబియా పిక్చర్స్
విడుదల తేదీ
ఫిబ్రవరి 22, 1934 (1934-02-22)
సినిమా నిడివి
105 నిముషాలు[1]
దేశంయునైటెడ్ స్టేట్స్
భాషఇంగ్లీష్
బడ్జెట్$325,000[2]
బాక్సాఫీసు$2,500,000[3]
$2,000,000 (theatrical rentals)

నటవర్గం

మార్చు
  • క్లార్క్ గేబుల్
  • క్లాడెట్ కోల్బర్ట్
  • వాల్టర్ కొన్నోల్లీ
  • రోస్కో కర్న్స్
  • జేమ్సన్ థామస్
  • అలాన్ హేల్
  • ఆర్థర్ హోయ్ట్
  • బ్లాంచే ఫ్రెరిసి
  • చార్లెస్ సి. విల్సన్
  • ఎర్నీ ఆడమ్స్
  • ఇర్వింగ్ బేకన్
  • జార్జ్ బ్రేస్టన్
  • వార్డ్ బాండ్
  • ఎడ్డీ చాండ్లర్
  • మిక్కీ డేనియల్స్
  • బెస్ ఫ్లవర్స్
  • హ్యారీ హోల్మాన్
  • క్లైరే మెక్డోవెల్
  • హ్యారీ టాడ్
  • మైదాల్ టర్నర్
  • వాలిస్ క్లార్క్

సాంకేతికవర్గం

మార్చు
 
సినిమాలోని సన్నివేశం
  • దర్శకత్వం: ఫ్రాంక్ కాప్రా
  • నిర్మాత: ఫ్రాంక్ కాప్రా, హ్యారీ కోన్
  • స్క్రీన్ ప్లే: రాబర్ట్ రిస్కిన్
  • కథ: శామ్యూల్ హాప్కిన్స్ ఆడమ్స్
  • ఆధారం: శామ్యూల్ హోప్కిన్స్ ఆడమ్స్ రాసిన "నైట్ బస్"
  • సంగీతం: హోవార్డ్ జాక్సన్, లూయిస్ సిల్వేర్స్
  • ఛాయాగ్రహణం: జోసెఫ్ వాకర్
  • కూర్పు: జీన్ హవ్లిక్
  • పంపిణీదారు: కొలంబియా పిక్చర్స్

చిత్ర విశేషాలు

మార్చు
 
క్లార్క్ గేబుల్, క్లాడెట్ కాల్బెర్ట్

ఆస్కార్ అవార్డులు

మార్చు

ఈ చిత్రం 1934లో జరిగిన 7వ ఆస్కార్ పురస్కారాల్లో ఈ క్రింది అవార్డులను గెలుచుకుంది.

అవార్డు ఫలితం విజేత
ఉత్తమ చిత్రం విజేత కొలంబియా పిక్చర్స్ (ఫ్రాంక్ కాప్రా, హ్యారీ కోన్)
ఉత్తమ దర్శకుడు విజేత ఫ్రాంక్ కాప్రా
ఉత్తమ నటుడు విజేత క్లార్క్ గేబుల్
ఉత్తమ నటి విజేత క్లాడెట్ కాల్బెర్ట్
ఉత్తమ స్క్రీన్ ప్లే విజేత రాబర్ట్ రిస్కిన్

గుర్తింపులు

మార్చు
  1. 1993లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా, ఆకర్షణీయంగా ముఖ్యమైనది"గా సిటీ లైట్స్ చిత్రాన్ని ఎంపిక చేసింది.[5]

మూలాలు

మార్చు
  1. "'It Happened One Night' (A)." British Board of Film Classification, March 13, 1934; retrieved 14 February 2019.
  2. Rudy Behlmer, Behind the Scenes, Samuel French, 1990 p 37
  3. "Box Office Information for 'It Happened One Night'." The Numbers; retrieved 14 February 2019.
  4. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 25.
  5. "National Film Registry." Archived మార్చి 28, 2013 at the Wayback Machine Library of Congress. Retrieved: 24 February 2019.

ఇతర లంకెలు

మార్చు

ఆధార గ్రంథాలు

మార్చు
  • పాలకోడేటి సత్యనారాయణరావు (2007), హాలివుడ్ క్లాసిక్స్ (మొదటి సంపుటి), హైదరాబాద్: శ్రీ అనుపమ సాహితి ప్రచురణ, retrieved 14 February 2019[permanent dead link]