ఇదికాదు ముగింపు

వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలో వెలువడిన సినిమా. 1983, ఫిబ్రవరి 18న ఈ చిత్రం విడుదల అయ్యింది.

ఇది కాదు ముగింపు
(1983 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
నిర్మాణం పి.సాంబశివరావు, పి.వి.వి.ప్రసాద్
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
శివకృష్ణ,
నరసింహరాజు,
గీత
సంగీతం శివాజీరాజా
నిర్మాణ సంస్థ యురేకా సినీ ఎంటర్‌ప్రైజస్
భాష తెలుగు

నటీనటులు మార్చు

 • శేషుబాబు
 • రాజ్‌వర్మ
 • కిరణ్ బాబు
 • డాక్టర్ శివప్రసాద్
 • రమణారెడ్డి
 • ఉపేంద్ర
 • రాళ్లబండి
 • కర్నాటి లక్ష్మీనరసయ్య
 • కామేశ్వరరావు
 • టెక్కం సూర్యనారాయణ

సాంకేతికవర్గం మార్చు

 • మాటలు : పరుచూరి గోపాలకృష్ణ
 • పాటలు: కోపల్లె శివరాం, నెల్లుట్ల
 • సంగీతం: శివాజీరాజా
 • ఛాయాగ్రహణం:ఆర్.కె.రాజు
 • కళ: కొండపనేని రామలింగేశ్వరరావు
 • కూర్పు: బాబూరావు

పాటలు మార్చు

ఈ సినిమాలోని పాటలకు శివాజీ రాజా బాణీలు కట్టాడు.[1]

క్ర.సం పాట పాడినవారు గీత రచన
1 అందాల బొమ్మకు కళ్యాణమంట ముస్తాబు పి.సుశీల,
జి.ఆనంద్ బృందం
పరుచూరి గోపాలకృష్ణ
2 పైసా పైసా చెయ్యరా జల్సా... డబ్బుంటేనే లోకము వాణీ జయరాం బృందం కోపెల్ల శివరాం
3 రంగ రంగ కృష్ణ కృష్ణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి బృందం
కోపెల్ల శివరాం
4 విశాల భారత స్వప్నాలన్నీ విప్లవ జ్యోతుల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం నెల్లుట్ల
5 తూరుపు కొండన వాణీజయరాం,
జి.ఆనంద్ బృందం
నెల్లుట్ల

మూలాలు మార్చు

 1. కొల్లూరి భాస్కరరావు. "ఇది కాదు ముగింపు - 1983". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 31 January 2020.

బయటిలింకులు మార్చు