ఇదీ సంగతి 2008లో విడుదలైన తెలుగు సినిమా. ఫిల్మోత్సవ్ పతాకంపై ఈ సినిమాను చంద్ర సిద్ధార్థ నిర్మించి, దర్శకత్వం వహించాడు. అబ్బాస్, టబు ప్రధాన తారాణంగా రాజా హాస్యనటునిగా నటించిన ఈ సినిమాకు జాన్ పి వర్క్ సంగీతాన్నందించాడు. ఈ సినిమా అబ్బాస్, టబు జంటగా నటించిన రెండవ సినిమా. ఇంతకు ముదు వారు కదై దేశం (1996) లో నటించారు.[1] ఈ సినిమా నువ్వేకాదు[2] నవల ఆధారంగా నిర్మిచ్మబడింది.

ఇదీ సంగతి
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం చంద్ర సిద్దార్ధ
నిర్మాణం చంద్ర సిద్దార్ధ
తారాగణం అబ్బాస్,
టబు,
కోట శ్రీనివాసరావు,
బ్రహ్మాజీ,
సునీల్
సంగీతం జాన్ పి వర్క్
ఛాయాగ్రహణం గుమ్మడి జయకృష్ణ
నిర్మాణ సంస్థ ఫిల్మోత్సవ్
భాష తెలుగు
అబ్బాస్
టబు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
Track List
సం.పాటగాయకులుపాట నిడివి
1."పట్టు చీరకట్టి"అనురాధ శ్రీరామ్4:53
2."మెల్ల మెల్లగా రా రా"సుచిత్రా, సుజిత్ 
3."ఆటీను రాణితో"సుచిత్రా, టిప్పు 
4."ఇదీ సంగతి"మాస్టర్జీ3:05
మొత్తం నిడివి:17:30

మూలాలు

మార్చు
  1. Radhika Rajamani. "Tabu reunites with Abbas after 12 years!". Rediff.
  2. http://www.idlebrain.com/news/2000march20/chitchat-chandrasiddhardha-idisangathi.html
"https://te.wikipedia.org/w/index.php?title=ఇదీ_సంగతి&oldid=3521187" నుండి వెలికితీశారు