ఇద్దరి మధ్య 18 2017లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎస్.ఆర్.పి విజువల్స్ బ్యానర్ పై శివరాజ్ పాటిల్ నిర్మించిన ఈ సినిమాకు నాని ఆచార్యా దర్శకత్వం వహించాడు. రామ్ కార్తీక్, భానుశ్రీ హీరో హీరోయిన్ గా నటించగా, ఈ సినిమా 21 ఏప్రిల్ 2017లో విడుదలైంది.

ఇద్దరి మధ్య 18
(2017 తెలుగు సినిమా)
దర్శకత్వం నాని ఆచార్యా
నిర్మాణం శివరాజ్ పాటిల్
తారాగణం రామ్ కార్తీక్, భానుశ్రీ
సంగీతం ఘంటాడి కృష్ణ
నృత్యాలు నిక్సన్ డిక్రూజ్
భాను
గణేష్
గీతరచన కందికొండ
వరికుప్పల యాదగిరి
రామ్ పైడిశెట్టి
చిలుకరెక్క గణేష్
ఛాయాగ్రహణం జి.ఎల్.బాబు
కూర్పు మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.పి విజువల్స్
విడుదల తేదీ 21 ఏప్రిల్ 2017
భాష తెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

ఈ సినిమాను 6 ఏప్రిల్ 2016లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమా ఆడియోను 26 ఫిబ్రవరి 2017న విడుదల చేశారు.[2] ఈ సినిమా 21 ఏప్రిల్ 2017లో విడుదలైంది.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: ఎస్.ఆర్.పి విజువల్
 • నిర్మాత: శివరాజ్ పాటిల్
 • దర్శకత్వం: నాని ఆచార్య
 • సంగీతం: ఘంటాడి కృష్ణ
 • పాటలు: కందికొండ
  వరికుప్పల యాదగిరి
  రామ్ పైడిశెట్టి
  చిలుకరెక్క గణేష్
 • ఎడిటింగ్‌: మార్తాండ్ కె.వెంకటేష్
 • కెమెరా: జి.ఎల్.బాబు
 • కొరియోగ్రఫీ: నిక్సన్ డిక్రూజ్
  భాను
  గణేష్
 • ఫైట్స్‌: రియల్ సతీష్

మూలాలు

మార్చు
 1. Sakshi (15 December 2016). "ఇద్దరి మధ్య..!". Sakshi. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.
 2. Sakshi (27 February 2017). "'ఇద్దరి మధ్య 18' ఆడియో విడుదల". Sakshi. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.
 3. Mana Telangana (10 April 2017). "21న వస్తున్న 'ఇద్దరి మధ్య 18'". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News. Archived from the original on 23 June 2021. Retrieved 23 June 2021.