ఇద్దరు (2023 సినిమా)

ఇద్దరు 2023లో విడుదలైన తెలుగు సినిమా. డి.ఎస్.రెడ్డి సమర్పణలో ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఫర్హీన్ ఫాతిమా నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎస్ సమీర్ దర్శకత్వం వహించాడు.[1] అర్జున్ సర్జా, రాధిక కుమారస్వామి, జె. డి. చక్రవర్తి, ఫైజల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2023 జూన్ 26న ట్రైలర్‌ను విడుదల చేసి[2], సినిమా జులై 07న విడుదలైంది.[3]

ఇద్దరు
దర్శకత్వంఎస్.ఎస్ సమీర్
రచనఎస్.ఎస్ సమీర్
నిర్మాతఫర్హీన్ ఫాతిమా
తారాగణం
ఛాయాగ్రహణంఆమీర్‌ అలీ
కూర్పుప్రభు
సంగీతంసుభాష్ ఆనంద్
నిర్మాణ
సంస్థ
ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
2023 జూలై 7 (2023-07-07)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎఫ్‌ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: ఫర్హీన్ ఫాతిమా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్ సమీర్
  • సంగీతం: సుభాష్ ఆనంద్
  • సినిమాటోగ్రఫీ: ఆమీర్‌ అలీ
  • ఆర్ట్‌: రఘు కులకర్ణి
  • ఫైట్స్: కాళీ కికాస్‌
  • ఎడిటింగ్‌: ప్రభు
  • కొరియోగ్రఫి: అమ్మా రాజశేఖర్‌

మూలాలు మార్చు

  1. Andhra Jyothy (5 July 2023). "ఈ తరానికి నచ్చే ఇద్దరు". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  2. Mana Telangana (4 July 2023). "యాక్షన్‌తో పాటు చక్కని వినోదం". Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.
  3. Eenadu (3 July 2023). "ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్లలో ఏకంగా 10 చిత్రాలు". Archived from the original on 4 July 2023. Retrieved 4 July 2023.
  4. 10TV Telugu (5 July 2023). "మాజీ ముఖ్యమంత్రి భార్య హీరోయిన్‌గా.. అర్జున్, జేడీ 'ఇద్దరు'.. జులై 7 రిలీజ్." (in Telugu). Archived from the original on 6 July 2023. Retrieved 6 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)