షేఖ్ మొహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్ (1790- 1854[1]) ఉర్దూ రచయిత.[2]

ఇబ్రాహీం జౌఖ్
పుట్టిన తేదీ, స్థలంషేక్ ముహమ్మద్ ఇబ్రాహీం జౌఖ్
1790
ఢిలీ
మరణం1854
ఢిల్లీ
వృత్తిఢిల్లీ
పౌరసత్వంభారతీయుడు
రచనా రంగంగజల్, ఖసీదా, ముఖమ్మస్
ప్రభావంహాఫిస్ గులామ్ రసూల్, షాహ్ నసీర్

జీవిత విశేషాలు సవరించు

ఉర్దూ కవితాకాశంలో జిగేలుమనే తార. 'జౌఖ్' కలంపేరు. పేదవాడు, సాధారణాభ్యాసం గల్గినవాడు. అయిననూ 2వ బహాదుర్ షా జఫర్ (ఆఖరి ముఘల్ పాలకుడు) గురువయ్యే భాగ్యం గలవాడయ్యాడు. మిర్జా గాలిబ్కు ప్రధాన పోటీదారుడయ్యాడు. జౌఖ్, గాలిబ్, 2వ బహాదుర్ షా 'జఫర్' ఆస్థానకవులు. జౌఖ్, గాలిబ్, జఫర్ లాంటి సాహితీమహామహుల కూడలి ఉర్దూ సాహిత్య చరిత్రలో బహు అరుదు.

రచనలు సవరించు

దీవాన్-ఎ-జౌఖ్

మూలాలు సవరించు

  1. Encyclopedia of Islam, Vol I, Printed Lahore 1964
  2. "In the lanes of Zauq and Ghalib". Indian Express. 15 March 2009. Archived from the original on 21 January 2012.