ఇమాద్ వసీం
సయ్యద్ ఇమాద్ వసీం హైదర్ (జననం 1988, డిసెంబరు 18 ) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ గా రాణించాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇమాద్‌ను టీ20 స్పెషలిస్ట్‌గా కూడా పిలుస్తారు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | సయ్యద్ ఇమాద్ వసీం హైదర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | స్వాన్సీ, వేల్స్[1] | 1988 డిసెంబరు 18|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | మ్యాడీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.86 మీ. (6 అ. 1 అం.)[2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 204) | 2015 జూలై 23 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2020 నవంబరు 1 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 62) | 2015 మే 24 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 ఏప్రిల్ 20 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 9 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2018/19 | Islamabad | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005/06–2014/15 | Islamabad Leopards | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2009/10 | Federal Areas Leopards | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–present | కరాచీ కింగ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–present | జమైకా తలావాస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–present | నాటింగ్‌హామ్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019-2022 | Northern | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–2020 | Chattogram Challengers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Mirpur Royals | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023– | Sylhet Strikers | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023- | Seattle Orcas | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2023 | Trent Rockets | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 31 August 2023 |
2018 ఆగస్టులో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ద్వారా 2018–19 సీజన్‌కు సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ముప్పై-మూడు మంది ఆటగాళ్ళలో ఒకడిగా ఉన్నాడు.[3][4] 2019 మార్చిలో, మొదటిసారిగా పాకిస్తాన్ వన్డే ఇంటర్నేషనల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[5]
ఇమాద్ వసీం 2023 నవంబరు 24న అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.[6]
ప్రారంభ, వ్యక్తిగత జీవితం
మార్చువాసిం వేల్స్‌లోని స్వాన్సీలో జన్మించాడు.[7] ఇతని తండ్రి కొంతకాలం యుకెలో ఇంజనీర్‌గా పనిచేశాడు.[8] వాసిమ్ చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు పాకిస్తాన్‌కు తరలివెళ్ళారు, దాంతో అక్కడ అన్ని ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[9] క్రికెట్‌లో తన కెరీర్‌కు ముందు మెడిసిన్ చదువుతున్నాడు, అయితే అండర్-19 పాకిస్తాన్ జట్టుకు ఆడే అవకాశం రావడంతో మెడిసిన్ వదిలేశాడు.[10]
2019 ఆగస్టులో ఇస్లామాబాద్‌లోని షా ఫైసల్ మసీదులో సనియా అష్ఫాక్‌ను వసీం వివాహం చేసుకున్నాడు.[11]
అంతర్జాతీయ క్రికెట్
మార్చు2015 మే 24న లాహోర్‌లో జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[12] 2015 జూలై 19న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ తరపున తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[13] 2016 ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 కొరకు పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు. 2016లో, అతను విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5/14 స్కోరుతో టీ20లలో 5-ఫెర్ తీసుకున్న 1వ పాకిస్తానీ స్పిన్నర్ అయ్యాడు. 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో గెలిచిన పాకిస్తాన్ జట్టులో వాసిమ్ సాధారణ సభ్యుడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచినందున, అతను 2017లో పాకిస్తాన్ టీ 20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.[14]
2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[15][16] 5 ఇన్నింగ్స్‌లలో 54.00 సగటుతో 162 పరుగులు చేశాడు.[17][18]
2020 ఏప్రిల్ నాటికి, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వన్డే ఇంటర్నేషనల్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో,[19] ట్వంటీ 20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఏడవ స్థానంలో ఉన్నాడు.[20]
2020 జూన్ లో, కరోనా-19 మహమ్మారి సమయంలో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ పర్యటన కోసం 29 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు.[21][22] 2021 సెప్టెంబరులో, 2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[23]
మూలాలు
మార్చు- ↑ Swansea born Imad Wasim makes debut for Pakistan, BBC Sport. Retrieved 2023-09-05
- ↑ "Profile". Sportskeeda. Retrieved 2023-09-05.
- ↑ "PCB Central Contracts 2018–19". Pakistan Cricket Board. Retrieved 2023-09-05.
- ↑ "New central contracts guarantee earnings boost for Pakistan players". ESPN Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "Malik ruled out, Imad Wasim to captain Pakistan against Australia today". Geo TV. Retrieved 2023-09-05.
- ↑ "అంతర్జాతీయ క్రికెట్‌కు ఇమాద్ వీడ్కోలు | Pakistan all rounder Imad Wasim bids farewell to international cricket". web.archive.org. 2023-11-25. Archived from the original on 2023-11-25. Retrieved 2023-11-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Born in one country, played for another". International Cricket Council. Retrieved 2023-09-05.
- ↑ "Reporters turn Imad Wasim press conference into background interview - The Express Tribune". 2023-09-05.
- ↑ "Imad Wasim". Instonians. Archived from the original on 22 December 2015. Retrieved 2023-09-05.
- ↑ "Born in one country, played for another".
- ↑ "Pakistan cricket star Imad Wasim and Sannia Ashfaq's wedding in pictures". www.geosuper.tv. Retrieved 2023-09-05.
- ↑ "Zimbabwe tour of Pakistan, 2nd T20I: Pakistan v Zimbabwe at Lahore, May 24, 2015". ESPN Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "Pakistan tour of Sri Lanka, 3rd ODI: Sri Lanka v Pakistan at Colombo (RPS), Jul 19, 2015". ESPN Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ Rehman, Sajawal. "PCB Awards The Best Players of 2017 [Pictures & Player Reactions]". Retrieved 2023-09-05.
- ↑ "Mohammad Amir left out of Pakistan's World Cup squad". ESPN Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "Amir left out of Pakistan's World Cup squad". International Cricket Council. Retrieved 2023-09-05.
- ↑ "ICC Cricket World Cup, 2019 - Pakistan Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "ICC Cricket World Cup, 2019 - Pakistan Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Live Cricket Scores & News International Cricket Council". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2023-09-05.
- ↑ "Haider Ali the new face as Pakistan name 29-man touring party for England". ESPN Cricinfo. Retrieved 2023-09-05.
- ↑ "Haider Ali named in 29-player squad for England tour". Pakistan Cricket Board. Retrieved 2023-09-05.
- ↑ "Sharjeel Khan dropped from T20 World Cup squad; Asif Ali, Khushdil Shah make 15-man cut". ESPN Cricnfo. Retrieved 2023-09-05.