ఇమాన్వీ ఇస్మాయిల్

ఇమాన్వీ ఇస్మాయిల్‌ (జననం 1995 అక్టోబరు 20), భారతీయ నటి. ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌.

ఇమాన్వీ ఇస్మాయిల్
జననం (1995-10-20) 1995 అక్టోబరు 20 (వయసు 28)
ఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2024 - ప్రస్తుతం

ప్రారంభ జీవితం

మార్చు

ఇమాన్వీ ఎస్మాయిల్ 1995 అక్టోబరు 20న ఢిల్లీలో జన్మించింది. ఆమె కుటుంబం కరాచీకి చెందినది. ఆమె తండ్రి ఇక్బాల్ ఇస్మాయిల్ ఖాన్ పాకిస్తాన్ సైనిక అధికారి. ఆమె ఎనిమిదేళ్ల వయసులో తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాకు వెళ్లింది.[1] ఆమె బీఎస్సీ పూర్తి చేసింది. చిన్నతనం నుంచే చదువుతో పాటు డ్యాన్స్ నేర్చుకోవడం కొనసాగించింది. దీనికి తల్లితండ్రుల సహకారం ఉండేది. భాషతో సంబంధం లేకుండా హిందీతో పాటు, తెలుగు, తమిళ సినిమా పాటలకు ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా వేసే నృత్యాలను లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె మంచి వెస్ట్ర‌న్ డ్యాన్స‌ర్‌. గానే కాకుండా, భ‌ర‌త‌నాట్యం, కూచిపూడి వంటి భారతీయు శాస్త్రీయ నృత్యాలలో ఆమెకు ప్ర‌వేశ‌ముంది.

కెరీర్

మార్చు

ప్రభాస్‌, హను రాఘవపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న 2024 పీరియాడిక్‌ యాక్షన్‌ మూవీలో ఆమె కథానాయికగా ఎంపికైంది.[2]

మూలాలు

మార్చు
  1. "Who Is Iman Esmail, The Content Creator To Debut Opposite Prabhas In Fauji - News18". web.archive.org. 2024-09-19. Archived from the original on 2024-09-19. Retrieved 2024-09-19.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Iman esmail: ఇన్‌స్టా రీల్స్‌లో డ్యాన్స్‌ అదరగొట్టి.. ప్రభాస్‌ మూవీలో ఛాన్స్‌ కొట్టి.. ఎవరీ ఇమాన్వీ | instagram-sensation-imanvi-esmail-pair-with-prbhas". web.archive.org. 2024-08-17. Archived from the original on 2024-08-17. Retrieved 2024-08-17.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)