హను రాఘవపూడి

హను రాఘవపూడి గా పేరు పొందిన హనుమంతరావు రాఘవపూడి ఒక తెలుగు సినీ దర్శకుడు, రచయిత. అందాల రాక్షసి, కృష్ణగాడి వీరప్రేమగాథ, లై హను దర్శకత్వం వహించిన చిత్రాలు.

హను రాఘవపూడి
జననం
హనుమంత రావు రాఘవపూడి

వృత్తిసినీ దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2002 - ప్రస్తుతం

వ్యక్తిగత జీవితంసవరించు

హనుమంతరావు ఖమ్మం జిల్లా, కొత్తగూడెంలో జన్మించాడు. అక్కడే డిగ్రీ దాకా చదివాడు. తర్వాత హైదరాబాదు లో ఎంసిఏ చేశాడు.

సినిమాలుసవరించు

హైదరాబాదులో చదువుకునే రోజులనుంచి దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దగ్గర పనిచేశాడు.[1]

మూలాలుసవరించు

  1. G. V, Ramana. "chitchat with Hanu Raghavapudi". idlebrain.com. Retrieved 3 January 2018.