ఇల్లాలు ప్రియురాలు

ఇల్లాలు ప్రియరాలు 1984 ఆగస్టు 2న విడుదలైన తెలుగు నాటక చిత్రం. ఈ చిత్రం హిందీ చిత్రము 'మాసూమ్' ఆధారంగా తీయబడింది. ఈ బాలీవుడ్ చిత్రం 1980లో ఎరిచ్ సెగల్ రాసిన మేన్, విమెన్ అందడ్ ఛైల్డ్ నవల రాధారంగా తీయబడింది. బాబూ ఆర్ట్స్ పతాకంపై గిరిబాబు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, సుహాసిని, ప్రీతి, మాస్టర్ అర్జున్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1][2][3]

ఇల్లాలు ప్రియురాలు
దర్శకత్వంఎ.కోదండరామిరెడ్డి
రచనపి.సత్యానంద్
(సంభాషణలు)
స్క్రీన్ ప్లేఎ.కోదండరామిరెడ్డి
దీనిపై ఆధారితంమాసూమ్
(1983 సినిమా -శేఖర్ కపూర్)
మేన్,వుమెన్ అండ్ చైల్ద్ - ఎరిచ్ సెగల్
నిర్మాతజి.బాబు
తారాగణంశోభన్ బాబు
సుహాసిని
ప్రీతి
ఛాయాగ్రహణంబి.ఎస్.లోకనాథ్
కూర్పుజె.కృష్ణస్వామి
సంగీతంకె.చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
బాబూ ఆర్ట్స్
విడుదల తేదీ
1984 ఆగస్టు 2 (1984-08-02)
దేశంబారతదెశం
భాషతెలుగు

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

1: ఆదివారం అర్దాంగికి

2: ఇది కధ కాదు

3:ఏమిటో కలవరం

4: ఏమని తెలిపేది ,

5: తాగితే పాపమా , గానం. ఎస్,పి,బాలసుబ్రహ్మణ్యం

మూలాలు మార్చు

  1. Telugucineblitz.blogspot.com (29 June 2010). "Illalu Priyuralu". Retrieved 15 October 2019.
  2. "1".
  3. "Illalu Priyuralu (1984)". Indiancine.ma. Retrieved 2020-08-18.