ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం.

ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు (ఇసిఐఎల్ క్రాస్ రోడ్డు), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన వాణిజ్య కేంద్రం. నగరంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఇది ఒకటి.[1][2] ఈ ప్రాంతంలో ఇసిఐఎల్ ఫ్యాక్టరీ (ప్రభుత్వ రంగ సంస్థ) ఉండడంవల్ల ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు అనే పేరు వచ్చింది.

ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు
సమీపప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
నగరంహైదరాబాదు
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500062
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ
సివిక్ ఏజెన్సీహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఆరోగ్య కేంద్రాలు సవరించు

ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు ప్రాంతంలోని కొన్ని ఆసుపత్రులు:

 1. జెనియా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
 2. తులసి ఆసుపత్రి
 3. రాఘవేంద్ర శ్రీకార ఆసుపత్రి
 4. సోలిస్ ఐ కేర్ ఆసుపత్రి
 5. సూర్య ఆసుపత్రి
 6. వనజ ఆసుపత్రి
 7. తాతా ఆసుపత్రి
 8. గణేష్ ఆసుపత్రి
 9. విజయ ఆసుపత్రి
 10. డా. ఎ.ఎస్.రావు నగర్ నర్సింగ్ హోమ్
 11. వెంకటేశ్వర ఆసుపత్రి
 12. శ్రేయా ఆసుపత్రి

పాఠశాలలు సవరించు

ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు ప్రాంతంలోని కొన్ని ఆసుపత్రులు:

 1. విజయ ఉన్నత పాఠశాల
 2. స్మార్ట్ అచీవర్స్ స్మార్ట్ స్కూల్
 3. ఎంఆర్ఆర్ ఉన్నత పాఠశాల
 4. జేవియర్ మెమోరియల్ ఉన్నత పాఠశాల
 5. శ్రీ చైతన్య పాఠశాల
 6. సెయింట్ థెరిసా పాఠశాల
 7. అకాడెమిక్ హైట్స్ పబ్లిక్ స్కూల్
 8. శ్రీ చైతన్య పాఠశాల
 9. అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్

రవాణా సవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం (16ఎ, 16సి, 16ఎ/కె, 16హెచ్ నంబరుగల బస్సులు సికింద్రాబాదు వరకు, 16హెచ్/10హెచ్ నంబరు గల బస్సు కొండాపూర్ వరకు) ఉంది.[3] ఈ ప్రాంతం హైదరాబాద్ మెట్రో రైలు మార్గంలో భాగంగా ఉంది.[4][5][6]

మూలాలు సవరించు

 1. India, The Hans (2018-06-05). "RTC deploys special buses". www.thehansindia.com. Retrieved 2021-01-14.
 2. India, The Hans (2018-03-20). "First E-Health clinic launched at ECIL". www.thehansindia.com. Retrieved 2021-01-14.
 3. Sep 23, TNN /; 2017; Ist, 09:08. "More late-night buses by Telangana State Road Transport Corporation | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 2021-01-14.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 4. "Preparation work on Phase-II of Hyderabad Metro begins". The New Indian Express. Retrieved 2021-01-14.
 5. Shah, Aneri (2017-08-10). "Radial roads yet to be completed". www.thehansindia.com. Retrieved 2021-01-14.
 6. India, The Hans (2018-01-01). "Minibuses to ply in Moula Ali". www.thehansindia.com. Retrieved 2021-01-14.