ఈగో (2018 సినిమా)
ఈగో 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రాన్ని ఆర్.వి. సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా, ఆశిష్ రాజ్, సిమ్రాన్ శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు.[2][3]
ఈగో | |
---|---|
దర్శకత్వం | ఆర్.వి సుబ్రహ్మణ్యం |
రచన | ఆర్.వి సుబ్రహ్మణ్యం |
నిర్మాత | అనిల్ కిరణ్ కౌశల్ కిరణ్ విజయ్ కిరణ్ |
తారాగణం | ఆశిష్ రాజ్ బిడ్కికర్ సిమ్రాన్ శర్మ |
ఛాయాగ్రహణం | ప్రసాద్ జీకె |
కూర్పు | శివ వై ప్రసాద్ |
సంగీతం | సాయి కార్తీక్ |
పంపిణీదార్లు | వీకేఏ ఫిలిమ్స్ |
విడుదల తేదీ | 5 జనవరి 2018[1] |
సినిమా నిడివి | 122 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- ఆశిష్ రాజ్ బిడ్కికర్ (గోపి)
- సిమ్రాన్ శర్మ (ఇందు)
- పృథ్విరాజ్ (ఇన్స్పెక్టర్)
- పోసాని కృష్ణ మురళి (ఇన్స్పెక్టర్)
- అజయ్ (డిసిపి)
- దీక్ష పంత్
- రావు రమేష్
- స్నిగ్ధ
- చమ్మక్ చంద్ర
- గౌతంరాజు
- షకలక శంకర్
- కైరా దత్ ("ఓ నాటు కుర్రోడా" పాటలో ప్రత్యేక ప్రదర్శన)[4]
సాంకేతిక నిపుణులు
మార్చు- నిర్మాత : విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్
- దర్శకత్వం : సుబ్రమణ్యం
- సంగీతం : సాయి కార్తీక్
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఏమో ఇదివరకేమో" | శ్రేయా ఘోషల్, దిన్కర్ | |
2. | "ఓ నాటు కుర్రోడా" | అపర్ణ నందన్, ప్రతివ | |
3. | "అక్కడ ఉందో" | సాయి చరణ్ | |
4. | "కుర్రోడు పర్ఫెక్ట్" | అనురాగ్ కులకర్ణి | |
5. | "ఓ బూరి బుగ్గల" | సాయి కార్తీక్ |
మూలాలు
మార్చు- ↑ "Movie review by 123Telugu.com". 123telugu.com. 2018-01-20. Retrieved 2 October 2019.
- ↑ "Review by thehansindia". Thehans India. 2019-01-19. Retrieved 2 October 2019.
- ↑ Sakshi (19 January 2018). "`ఇగో` మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 5 జూన్ 2021. Retrieved 5 June 2021.
- ↑ "Kyra Dutt to shake leg in Ego". The Indian Express. 2017-11-17. Retrieved 2 October 2019.