ఈపూరు మండలం

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా లోని మండలం

ఈపూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.గుంటూరు జిల్లాకు చెందిన మండలం.

ఈపూరు
—  మండలం  —
గుంటూరు పటములో ఈపూరు మండలం స్థానం
గుంటూరు పటములో ఈపూరు మండలం స్థానం
ఈపూరు is located in Andhra Pradesh
ఈపూరు
ఈపూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో ఈపూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°14′00″N 79°48′00″E / 16.2333°N 79.8°E / 16.2333; 79.8
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం ఈపూరు
గ్రామాలు 13
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 43,450
 - పురుషులు 21,870
 - స్త్రీలు 21,580
అక్షరాస్యత (2001)
 - మొత్తం 45.51%
 - పురుషులు 58.22%
 - స్త్రీలు 32.64%
పిన్‌కోడ్ 522658

OSM గతిశీల పటము

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. అంగలూరు
  2. అగ్నిగుండాల
  3. ఇనుమెళ్ళ
  4. ఈపూరు
  5. ఉప్పరపాలెం
  6. ఊడిజర్ల
  7. ముప్పాళ్ళ
  8. చిత్తాపురం
  9. వనికుంట
  10. కొండాయపాలెం
  11. గండేపల్లి
  12. దాసులపల్లి
  13. కొండ్రముట్ల
  14. కొచ్చర్ల
  15. కొత్తనెల్లూరు
  16. బొమ్మరాజుపల్లి
  17. బోడిశంభునివారిపాలెం
  18. బోడేపూడివారిపాలెం

గణాంకాలుసవరించు

2001 లో 43,450 ఉన్న మండల జనాభా 2011 నాటికి 46,714 చేరుకుని 7.5% పెరుగుదల సాధించింది. జిల్లా జనాభా పెరుగుదల, 9.47% కంటే ఇది తక్కువ.[1]

మూలాలుసవరించు

  1. "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2020-01-15. Retrieved 2020-01-15.