బోడిశంభునివారిపాలెం
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
బోడిశంభునివారిపాలెం, పల్నాడు జిల్లా ఈపూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బోడిశంభునివారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | పల్నాడు |
మండలం | ఈపూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ : | 522658 |
ఎస్.టి.డి కోడ్ |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ సీతారామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, స్వామివారి, ఇతర దేవతా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించారు.
శ్రీ వినాయకస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, గణనాధుని విగ్రహం, జీవధ్వజం, నాభిశిల ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు.