ఉత్తమ్ గదా

గుజరాతీ, హిందీ నాటక రచయిత, సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయిత

ఉత్తమ్ రావ్జీ గదా (1948 - 2020, జూన్ 6) గుజరాతీ, హిందీ నాటక రచయిత, సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటల రచయిత.[1]

జననం మార్చు

ఉత్తమ్ రావ్జీ గదా 1948లో జన్మించాడు.

కళారంగం మార్చు

శిక్షణ ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్ ఉత్తమ్, చాలాకాలంపాటు పరేష్ రావల్ దర్శకత్వం వహించి ప్రదర్శించిన "మహారతి" అనే నాటకంతో కీర్తిని పొందాడు. ఇతను ఖిలాడి 420, యున్ హోతా తో క్యా హోతా వంటి బాలీవుడ్ సినిమాలకు రచనలు చేశాడు.[2]

2001లో భారతదేశంలోని స్క్రీన్ అవార్డుల విభాగంలో ఖిలాడీ 420 చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఎంపికయ్యాడు.

ప్రచురణలు మార్చు

నాటకరంగం మార్చు

నాటకాలు
  • రాఫ్దా
  • రేషామి తేజాబ్
  • మహారథి
  • ముల్రాజ్ మాన్షన్
  • చిరంజీవ్
  • విష్ రజనీ
  • పంఖ్ వినన పతంగియన్
  • కాయ కల్ప
  • మహాపురుష్
  • హున్ రిమా బాక్సీ!
  • సత్వరో
  • డబుల్ సవారి
  • షిరాచెడ్
  • కమల
  • దిక్రి వహల్ నో దరియో
  • ఆరంజ్ జూస్
  • జశ్రరేఖ
  • సునామీ
  • లక్ష్మీ పూజన్
  • డియర్ ఫాదర్[3]
  • అర్రే వహు! హావ్ థాయున్ బహు
  • ఫైవ్ స్టార్ ఆంటీ
  • వాట్స్ అప్
  • యుగ్పురుష్
  • కార్ల్ మార్క్స్ ఇన్ కల్బాదేవి
నాటికలు
  • హెయిర్‌పిన్
  • భినన్ పానన్
  • రాంగో
  • సెక్యూరిటీ
  • సిస్టం
  • పాజిటీవ్ థింకింగ్
  • ఫైర్ వాల్
  • రెడ్ సీ

సినిమాలు మార్చు

  • ఖిలాడీ 420
  • యున్ హోతా తో క్యా హోతా (2006)
  • మహారథి (2008)
  • స్ట్రైట్! (2009)

టెలిసిరియల్స్ మార్చు

  • టైమ్ బాంబ్ 9/11 (24 ఎపిసోడ్‌లు)

పుస్తకాల ప్రచురణ మార్చు

  • వాట్స్ అప్ — చిన్న నాటకాల సంకలనం
  • టూరిస్ట్ అండ్ అదర్స్ స్టోరీస్ — చిన్న కథల సంకలనం

మరణం మార్చు

ఉత్తమ్ రావ్జీ గదా దీర్ఘకాలిక లింఫోసైటిక్ లుకేమియా సమస్యలతో 2020, జూన్ 6న యుఎస్ఏలోని శాన్ ఫ్రాన్సిస్కోలో మరణించాడు.

మూలాలు మార్చు

  1. "Bollywood Screenwriter Uttam Gada Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2023-07-28. Retrieved 2023-07-28.
  2. Daiya, Kavita (28 July 2008). Violent belongings: partition, gender, and national culture in postcolonial India. Temple University Press. p. 201. ISBN 978-1-59213-743-5. Retrieved 3 September 2010.
  3. Today, Telangana (2022-02-12). "Paresh Rawal in Gujarati cinema after 40 years, 'Dear Father' trailer full of suspense". Telangana Today. Archived from the original on 2022-02-12. Retrieved 2023-07-28.