ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

ఉత్తర విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం పటం
ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం పటం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లా విశాఖపట్నం
లోకసభ నియోజకవర్గం విశాఖపట్నం
ఏర్పాటు తేదీ2008
మొత్తం ఓటర్లు280,151
రిజర్వేషన్లేదు
వైజాగ్

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలు

మార్చు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024 23 విశాఖపట్నం ఉత్తర జనరల్ పెన్మెత్స విష్ణు కుమార్ రాజు పు బిజెపి కమ్మిల కన్నపరాజు \ కేకే రాజు పు వైసిపి
2019 23 విశాఖపట్నం ఉత్తర జనరల్ గంటా శ్రీనివాసరావు పు టీడీపీ 67352 కమ్మిల కన్నపరాజు \ కేకే రాజు పు వైసిపి 65408
2014 23 విశాఖపట్నం ఉత్తర జనరల్ పెన్మెత్స విష్ణు కుమార్ రాజు పు బిజెపి 82079 చొక్కా కుల వెంక‌ట‌రావు పు వైసిపి 63839
2009 142 విశాఖపట్నం ఉత్తర జనరల్ తైనాల విజ‌య్ కుమార్‌ పు INC 49344 Dr Shirin Rahman Shaik డాక్టర్ షిరీన్ ర‌హ్మాన్ షేక్ F PRAP 43821

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున పి.వి.ఎన్.మాధవ్ పోటీ చేస్తున్నాడు.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "www.elections.in/andhra-pradesh/assembly-constituencies/visakhapatnam-north.html". Archived from the original on 2014-03-31. Retrieved 2014-04-15.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009