విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

విశాఖపట్నం
లోక్‌సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పటం
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పటం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగందక్షిణ భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం
శాసనసభ నియోజకవర్గంతూర్పు విశాఖపట్నం
ఉత్తర విశాఖపట్నం
పశ్చిమ విశాఖపట్నం
దక్షిణ విశాఖపట్నం
భీమిలి
శృంగవరపుకోట
గాజువాక
మొత్తం ఓటర్లు17,23,011
లోక్‌సభ సభ్యుడు
17వ లోక్‌సభ
ప్రస్తుతం
పార్టీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ
ఎన్నికైన సంవత్సరం2019

శాసనసభ నియోజకవర్గాలు

మార్చు

నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు

మార్చు
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ బొమ్మ
మొదటి 1952-57 లంక సుందరం, గాము మల్లుదొర ఇండిపెండంట్
రెండవ 1957-62 పూసపాటి విజయరామ గజపతి రాజు సోషలిస్ట్ పార్టీ
మూడవ 1962-67 విజయ్ ఆనంద భారత జాతీయ కాంగ్రెస్
నాల్గవ 1967-71 తెన్నేటి విశ్వనాథం ప్రోగ్రెస్సివ్ గ్రూప్
ఐదవ 1971-77 పూసపాటి విజయరామ గజపతి రాజు భారత జాతీయ కాంగ్రెస్
ఆరవ 1977-80 ద్రోణంరాజు సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రెస్
ఏడవ 1980-84 కె.అప్పలస్వామి భారత జాతీయ కాంగ్రెస్
ఎనిమిదవ 1984-89 భాట్టం శ్రీరామమూర్తి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 ఉమా గజపతిరాజు భారత జాతీయ కాంగ్రెస్
పదవ 1991-96 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ
పదకొండవ 1996-98 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పన్నెండవ 1998-99 టి.సుబ్బిరామిరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదమూడవ 1999-04 ఎం.వి.వి.ఎస్.మూర్తి తెలుగుదేశం పార్టీ
పదునాల్గవ 2004-09 నేదురుమల్లి జనార్ధనరెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదిహేనవ 2009-14 దగ్గుపాటి పురందరేశ్వరి భారత జాతీయ కాంగ్రెస్
పదిహారవ 2014-19 కంభంపాటి హరిబాబు భారతీయ జనతా పార్టీ
పదిహేడవ 2019 - 2024 ఎంవీవీ సత్యనారాయణ వైయ‌స్ఆర్‌సీపీ
18వ[1] 2024 - ప్రస్తుతం మతుకుమిల్లి భరత్ తెలుగుదేశం పార్టీ

2004 ఎన్నికలు

మార్చు

2004 ఎన్నికల ఫలితాలను తెలిపే చిత్రం

  డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి (40.75%)
  ఇతరులు (4.98%)
భారత సాధారణ ఎన్నికలు,2004:విశాఖపట్టణం
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారత జాతీయ కాంగ్రెస్ నేదురుమల్లి జనార్థనరెడ్డి 524,122 54.27 +8.71
తెలుగుదేశం పార్టీ డా. ఎం.వి.వి.ఎస్.మూర్తి 393,551 40.75 -9.21
బహుజన సమాజ్ పార్టీ కొలవెంటి సుందరరావు 16,673 1.73
Independent భారనికాన రామారావు 11,002 1.14
సమాజవాదీ పార్టీ మండెం సుభాష్ చంద్ర బోస్ యాదవ్ 5,685 0.59 -0.47
Independent సత్యనారాయణ మచిరాజు 5,602 0.58
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా బి.వంశీ కిరణ్ 2,920 0.30
Independent ఎస్.వి.బి.రెడ్డి 2,358 0.24
రాష్ట్రీయ జనతాదళ్ మామిడి సోమునాయుడు 2,018 0.21
Independent గుడివాడ అప్పారావు 1,809 0.19
మెజారిటీ 130,571 13.52 +17.92
మొత్తం పోలైన ఓట్లు 965,740 63.75 -0.65
భారత జాతీయ కాంగ్రెస్ gain from తెలుగుదేశం పార్టీ Swing +8.71

2009 ఎన్నికలు

మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున డి.వి.సుబ్బారావు పోటీ చేస్తున్నాడు.[2] కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో రెండు సార్లు (1999, 2004) బాపట్ల లోక్‌సభ నుంచి ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరి పోటీలో ఉంది.[3] బాపట్ల నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ కావడంతో పురంధేశ్వరికి స్థానచలనం కలిగింది. ఈ ఎన్నికలలో దగ్గుపాటి పురందరేశ్వరి సమీప ప్రత్యర్థి ఐన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుపై విజయం సాధించారు.

2009 ఎన్నికలలో విజేత, ప్రత్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు
అభ్యర్థి (పార్టీ) పొందిన ఓట్లు
దగ్గుపాటి పురందరేశ్వరి (కాంగ్రెస్)
3,68,812
పల్లా శ్రీనివాసరావు ( ప్రజారాజ్యం)
3,02,126

2014 ఎన్నికలు

మార్చు
సార్వత్రిక ఎన్నికలు:2014 - విశాఖపట్నం
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
భారతీయ జనతా పార్టీ కంభంపాటి హరిబాబు 5,66,832 48.71 +45.71
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.విజయమ్మ 4,76,344 40.94 +40.94
భారత జాతీయ కాంగ్రెస్ బొల్లిసెట్టి సత్యనారాయణ 50,632 4.35 -32.08
BSP ఇమండి వెంకట కూర్మారావు 14,947 1.28 +0.41
JSAP సబ్బం హరి 6,644 0.57 +0.57
NOTA None of the Above 7,329 0.63 +0.63
మెజారిటీ 90,488 7.78 +1.20
మొత్తం పోలైన ఓట్లు 11,63,558 67.54 -5.41
BJP gain from INC Swing +12.28

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Visakhapatnam". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
  2. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009

వెలుపలి లంకెలు

మార్చు