ఉత్సాహం 2003, ఫిబ్రవరి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కిరణ్, సునిత వర్మ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, వేణు మాధవ్, రమణ ముఖ్యపాత్రలలో నటించగా, అనురాగ్ సంగీతం అందించారు.[1]

ఉత్సాహం
దర్శకత్వంఅల్లాణి శ్రీధర్
నిర్మాతప్రోద్దుటూరి మురళి
తారాగణంసాయి కిరణ్, సునిత వర్మ, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, వేణు మాధవ్, రమణ
సంగీతంఅనురాగ్
విడుదల తేదీ
ఫిబ్రవరి 3, 2003
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: అల్లాణి శ్రీధర్
  • నిర్మాత: ప్రోద్దుటూరి మురళి
  • సంగీతం:అనురాగ్

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "ఉత్సాహం". telugu.filmibeat.com. Archived from the original on 22 సెప్టెంబర్ 2021. Retrieved 9 January 2018. {{cite web}}: Check date values in: |archive-date= (help)