ఉదగమండలం రైల్వే స్టేషను
తమిళనాడు రాష్ట్రం, ఊటీలో ఉన్న రైల్వే స్టేషను
ఉదగమండలం రైల్వే స్టేషను (ఊటీ రైల్వే స్టేషన్) అనేది తమిళనాడు రాష్ట్రం, ఊటీలో ఉన్న రైల్వే స్టేషను.[2] నీలగిరి మౌంటైన్ రైల్వేలో భాగంగా ఉన్న ఈ రైల్వే స్టేషను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.[3]
ఉదగమండలం | |
---|---|
సాధారణ రైలు | |
సాధారణ సమాచారం | |
Location | Salem భారతదేశం |
Coordinates | 11°24′19″N 76°41′46″E / 11.4053°N 76.6962°E |
Elevation | 2,200 మీటర్లు (7,200 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ రైల్వే |
లైన్లు | నీలగిరి పర్వత రైల్వే |
ఫ్లాట్ ఫారాలు | 2[1] |
పట్టాలు | 3 |
Connections | బస్సు |
నిర్మాణం | |
నిర్మాణ రకం | At-grade |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | ఉంది |
Disabled access | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | UAM |
Fare zone | భారతీయ రైల్వేలు |
History | |
Opened | 1908 |
Location | |
చరిత్ర
మార్చునీలగిరి మౌంటైన్ రైలు మార్గాన్ని ఉదగమండలం వరకు పొడిగించినప్పుడు 1908లో ఈ రైల్వే స్టేషను ప్రారంభించబడింది.[2] ఉదగమండలం రైల్వే కోడ్ UAM.[4] హెరిటేజ్ నీలగిరి మౌంటైన్ రైలు నీలగిరి పర్వతాల దిగువన ఉన్న కోయంబత్తూర్‌లోని మెట్టుపాళయం పట్టణానికి వెళ్ళడానికి దాదాపు రెండు గంటల ప్రయాణం పడుతుంది.[4]
మూలాలు
మార్చు- ↑ "Indiarailinfo - UAM". Indiarailinfo. Retrieved 2022-11-19.
- ↑ 2.0 2.1 Correspondent, Special (16 October 2006). "Ooty celebrates Mountain Railway Day". The Hindu. Archived from the original on 28 January 2008. Retrieved 2022-11-19.
- ↑ Vydhianathan, S. (12 October 2008). "Celebrations to mark centenary of Nilgiri Mountain Railway". The Hindu. Archived from the original on 15 October 2008. Retrieved 2022-11-19.
- ↑ 4.0 4.1 Nilgiri Mountain Railway time table
బయటి లింకులు
మార్చుMedia related to ఉదగమండలం రైల్వే స్టేషను at Wikimedia Commons