ఉన్నవ విజయలక్ష్మి

ఉన్నవ విజయలక్ష్మి ప్రఖ్యాత తెలుగు రచయిత్రి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత.

రచనలు సవరించు

ఈమె రచనలు పారిజాతమ్‌, తెలుగు స్వతంత్ర, యువ, భారతి, నవోదయ, రచన, అంజలి, ప్రజామత, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, పుస్తకం, అభ్యుదయ, వసుధ, ఆవలితీరం, ప్రగతి, ఇండియా టుడే, జయంతి, తరుణ తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

ఈమె వ్రాసిన పుస్తకాలు కొన్ని:

  1. సుజాత
  2. మనుషులు మారాలి
  3. స్వయంవరం
  4. సురేఖాపరిణయం
  5. అంతస్తులు అభిమానాలు
  6. అనుబంధాలు బాంధవ్యాలు
  7. ఆచరణలో అభ్యుదయం
  8. నిరీక్షణ
  9. కిశోరప్రాయం
  10. శుభోదయం
  11. అర్థాంగి (సాంఘిక నవల)
  12. ప్రతిజ్ఞ
  13. అవనిలో హరివిల్లు
  14. జీవనసంధ్య
  15. విజయలక్ష్మీ రామకృష్ణన్ చిన్నకథలు
  16. సునాద
  17. ఆఫీసరు గారమ్మాయి
  18. దైవమిచ్చిన భర్త (నవల)
  19. దైవాధీనం
  20. ఉషోదయం
  21. లౌక్యం తెలియని మనిషి
  22. సాధన
  23. లత బి.ఎ.
  24. మల్లెతోట (కథాసంపుటం)
  25. ఎవరి కోసం?
  26. ఎవరికి చెప్పుకోను
  27. కాలం కలిసి రాకపోతే?

పురస్కారాలు సవరించు

మూలాలు సవరించు