ఉపేంద్ర కుష్వాహా

ఉపేంద్ర సింగ్ కుష్వాహా (జననం 6 ఫిబ్రవరి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలోని కరకత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 26 మే 2014 నుండి 10 డిసెంబర్ 2018 వరకు కేంద్ర మానవ వనరులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పని చేశాడు.[1]

ఉపేంద్ర కుష్వాహా
ఉపేంద్ర కుష్వాహా


మానవ వనరులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
26 మే 2014 – 10 డిసెంబర్ 2018
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు శశి థరూర్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
16 మే 2014 – 23 మే 2019
ముందు మహాబలి సింగ్
తరువాత మహాబలి సింగ్
నియోజకవర్గం కరకత్ నియోజకవర్గం

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
8 జులై 2010 – 4 జనవరి 2013

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ చైర్‌పర్సన్‌
పదవీ కాలం
13 మార్చ్ 2013 – 14 మార్చ్ 2021
ముందు పదవి ప్రారంభం
తరువాత పదవి ముగింపు

పార్లమెంటరీ బోర్డు అధ్యక్షుడు జనతా దళ్ (యునైటెడ్)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021

బీహార్ శాసనమండలి సభ్యడు (ఎమ్మెల్సీ)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021

బీహార్ శాసనసభ సభ్యడు (ఎమ్మెల్యే)
పదవీ కాలం
2000 – 2005

వ్యక్తిగత వివరాలు

జననం (1960-02-06) 1960 ఫిబ్రవరి 6 (వయసు 64)
వైశాలి జిల్లా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్ (2023—2024)
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్ (యునైటెడ్) (2021—2023);(2009—2013); (2004—2007)
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(2013—2021)

రాష్ట్రీయ సమతా పార్టీ (2007—2009)
సమతా పార్టీ (2000—2004)

పూర్వ విద్యార్థి బీహార్ యూనివర్సిటీ

జననం, విద్యాభాస్యం

మార్చు

ఉపేంద్ర కుష్వాహా 6 ఫిబ్రవరి 1960న బీహార్‌లోని వైశాలిలో మునేశ్వర్ సింగ్, మునేశ్వరి దేవి దంపతులకు జన్మించాడు. ఆయన పాట్నా సైన్స్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. ఉపేంద్ర కుష్వాహా ముజఫర్‌పూర్‌లోని బిఆర్ అంబేద్కర్ బీహార్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో ఎంఏ పూర్తి చేసి, సమతా కాలేజీలో పాలిటిక్స్ విభాగంలో లెక్చరర్‌గా పని చేశారు.[2]

మూలాలు

మార్చు
  1. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.
  2. "Upendra Kushwaha: The man trying hard to stay relevant". The Indian Express (in ఇంగ్లీష్). 2020-10-15. Archived from the original on 18 April 2021. Retrieved 2020-10-15.