ఉమాపతి
ఉమాపతి 2023లో విడుదలైన తెలుగు సినిమా. క్రిషి క్రియేషన్స్ బ్యానర్‌పై కే. కోటేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు సత్య ద్వారంపూడి దర్శకత్వం వహించాడు.[1] అనురాగ్, అవికా గోర్, పోసాని కృష్ణమురళి, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబరు 16న విడుదల చేసి[2], సినిమాను డిసెంబరు 29న విడుదలైంది.
ఉమాపతి | |
---|---|
దర్శకత్వం | సత్య ద్వారంపూడి |
కథ | సత్య ద్వారంపూడి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాఘవేంద్ర |
కూర్పు | గౌతమ్ రాజు, నాని |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 29 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
నటీనటులు
మార్చు- అనురాగ్
- అవికా గోర్
- పోసాని కృష్ణమురళి[3]
- తులసి
- ప్రవీణ్
- జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్
- త్రినాథ్
- శివన్నారాయణ
- భద్రం
- శ్రీనివాస్
- జయవాణి
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: క్రిషి క్రియేషన్స్
- నిర్మాత: కే. కోటేశ్వర రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్య ద్వారంపూడి
- సంగీతం: శక్తికాంత్ కార్తిక్
- సినిమాటోగ్రఫీ: రాఘవేంద్ర
- ఎడిటర్: గౌతమ్ రాజు, నాని
- పాటలు : చంద్రబోస్, మూర్తి దేవగుప్తపు, భాస్కరభట్ల
- ఆర్ట్ : వెంకట్ ఆరే
పాటల జాబితా
మార్చు1: బుట్ట, రచన: మూర్తి దేవగుప్తపు , గానం.రవికుమార్ మంద, జయశ్రీ పాళ్లెం
2: నాకొకటీ నీకొకటి , రచన: చంద్రబోస్, గానం.గీతామాధురి
3: బేబీ బేబీ , రచన: భాస్కర భట్ల రవికుమార్ గానం.శక్తికాంత్ కార్తీక్
4: బంగారం , రచన: మూర్తి దేవగుప్తపు , గానం.ఎన్.సి.కారుణ్య , రమ్య బెహరా.
మూలాలు
మార్చు- ↑ Namaste Telangana (17 December 2023). "అవికా గోర్ హీరోయిన్‌గా విలేజ్ లవ్‌స్టోరీ.. ఉయ్యాల జంపాలా తరహాలో హిట్ కొట్టేనా?". Archived from the original on 17 December 2023. Retrieved 17 December 2023.
- ↑ Andhrajyothy (16 December 2023). "'ఉమాపతి' ట్రైలర్.. అవికాగోర్ ఏం ఉందిరా బాబు..!". Archived from the original on 17 December 2023. Retrieved 17 December 2023.
- ↑ 10TV Telugu (24 October 2022). "హీరోయిన్ అవికా గోర్ మరో సినిమా.. కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో ఉమాపతి." (in Telugu). Archived from the original on 17 December 2023. Retrieved 17 December 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)