ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం

ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా లోని నియోజకవర్గం. 2009 నియోజక వర్గాల పునర్విభజనలో ఈ నియోజక వర్గం పెనమలూరు శాసనసభ నియోజకవర్గం లోనికి చేరింది.

2004 ఎన్నికలు

మార్చు

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్థసారథి తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సి.వెంకటేశ్వరరావుపై 6314 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. పార్థసారథి 49337 ఓట్లు సాధించగా, వెంకటేశ్వరరావుకు 43023 ఓట్లు లభించాయి.

  • నియోజక వర్గాల పునర్విభనలో ఉయ్యూరు ప్రస్తుతము పెనమలూరుశాసనసభ నియోజకవర్గం పరిధి లోనికి చేరినది.

గెలుపొందిన శాసన సభ్యులు

మార్చు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2004 జనరల్ కొలుసు పార్థసారథి పు కాంగ్రెస్ 49337 చలసాని వెంకటేశ్వరరావు తె.దే.పా 43023
2001 జనరల్ అన్నె విజయలక్ష్మి[1] తె.దే.పా 52421 కొలుసు పార్థసారథి పు కాంగ్రెస్ 35970
1999 జనరల్ అన్నె బాబూరావు పు తె.దే.పా 33328 చలసాని వెంకటేశ్వరరావు పు కాంగ్రెస్ 32308
1994 జనరల్ అన్నె బాబూరావు పు తె.దే.పా 45373 వంగవీటి శోభనాచలపతిరావు పు కాంగ్రెస్ 33092
1989 జనరల్ వంగవీటి శోభనాచలపతిరావు పు కాంగ్రెస్ 45415 అన్నె బాబూరావు పు తె.దే.పా 40771
1985 జనరల్ అన్నె బాబూరావు[2] పు తె.దే.పా 41817 మువ్వా సుబ్బారెడ్డి పు కాంగ్రెస్ 34069
1983 జనరల్ కె.పి.రెడ్డయ్య పు కాంగ్రెస్ 24659 కాకాని రామమోహనరావు పు ఇతరులు 21567
1978 జనరల్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పు జె.ఎన్.పి 38598 కాకాని రామమోహనరావు పు కాంగ్రెస్ 31527
1972 జనరల్ కాకాని వెంకటరత్నం పు కాంగ్రెస్ 31380 వడ్డే శోభనాద్రీశ్వరరావు పు ఇతరులు 22615
1967 జనరల్ వి.ఆర్.కడియాల [3] పు ఇతరులు 28295 కాకాని వెంకటరత్నం పు కాంగ్రెస్ 26604
1962 జనరల్ కాకాని వెంకటరత్నం[4] పు కాంగ్రెస్ 21871 కడియాల గోపాలరావు పు సి.పి.ఐ 18876
1955 జనరల్ కాకాని వెంకటరత్నం[5] పు కాంగ్రెస్ 21622 ద్రోణవల్లి అనసూయ పు సి.పి.ఐ 20383

మూలాలు

మార్చు
  1. "Andhra Pradesh Assembly Election Results in 1999". Elections in India. Retrieved 2022-11-30.
  2. "Andhra Pradesh Assembly Election Results in 1985". Elections in India. Retrieved 2022-11-30.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1967". Elections in India. Retrieved 2022-11-30.
  4. "Andhra Pradesh Assembly Election Results in 1962". Elections in India. Retrieved 2022-11-30.
  5. "Andhra Pradesh Assembly Election Results in 1955". Elections in India. Retrieved 2022-11-30.