ఊల్లాల ఊల్లాల
ఊల్లాల ఊల్లాల 2020లో విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ మూవీస్ బ్యానర్ పై ఏ. గురురాజ్ నిర్మించిన ఈ సినిమాకు సత్య ప్రకాష్ దర్శకత్వం వహించాడు. నటరాజ్, నూరిన్, అంకిత, మంగ్లీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 1న విడుదలైంది. [1]
ఊల్లాల ఊల్లాల | |
---|---|
![]() | |
దర్శకత్వం | సత్య ప్రకాష్ |
నిర్మాత | ఏ. గురురాజ్ |
తారాగణం | నటరాజ్, నూరిన్, అంకిత, మంగ్లీ |
ఛాయాగ్రహణం | జె.జి.కృష్ణ, దీపక్ |
కూర్పు | ఉద్ధవ్ |
సంగీతం | జాయ్ |
నిర్మాణ సంస్థ | సుఖీభవ మూవీస్ |
విడుదల తేదీ | 1 జనవరి 2020 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథసవరించు
సినిమా దర్శకుడిగా మారాలనే కోరిక & డబ్బుపై వ్యామోహం ఉన్న నటరాజ్ (నటరాజ్). అతడిని నూరిన్ (నూరీన్ షెరీఫ్) ప్రేమిస్తూ ఉంటుంది. అయితే అతను మాత్రం ఆమెను పట్టించుకోకుండా ఉన్నట్లే ఉంటాడు. ఈ క్రమంలో నటరాజ్ జీవితంలోకి త్రిష (అంకితా మహారాణా), అతిలోక సుందరి (కాలకేయ ప్రభాకర్) నూరిన్ ఇంట్లో ఉంటాడు. నటరాజ్‌కు పండు అనే పాత్రలో తనను తాను ఊహించుకుంటాడు? త్రిష, పండు అనే పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? వీరంతా ఎందుకు మాయమతుంటారు? అసలు వారంతా మనుషుల్ల ? ఆత్మలా? ఆత్మ రూపంలో ఉన్న మనుషులా? అనేదే మిగతా సినిమా కథ.[2]
నటీనటులుసవరించు
- నటరాజ్ [3]
- నూరిన్ [4]
- అంకిత
- మంగ్లీ [5]
- గురురాజ్
- సత్యప్రకాష్
- బాహుబలి ప్రభాకర్
- పృథ్వీరాజ్
- అదుర్స్ రఘు
- జబర్ధస్త్ నవీన్
- లోబో
- మధు
- జబర్ధస్త్ అప్పారావు
- రాజమౌళి
- జ్యోతి
- గీతాసింగ్
- జయవాణి
సాంకేతిక నిపుణులుసవరించు
- బ్యానర్: సుఖీభవ మూవీస్
- సమర్పణ: శ్రీమతి ఎ.ముత్తమ్మ
- నిర్మాత: ఏ. గురురాజ్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్య ప్రకాష్
- సంగీతం: జాయ్
- సినిమాటోగ్రఫీ: జె.జి.కృష్ణ, దీపక్
- ఎడిటింగ్: ఉద్ధవ్
- డాన్స్: శేఖర్ మాస్టర్, దిలీప్ కుమార్
- ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్
- ఆర్ట్: కె.మురళీధర్
- పాటలు: కాసర్ల శ్యామ్, గురుచరణ్
మూలాలుసవరించు
- ↑ 10TV (12 December 2019). "'ఊల్లాల ఊల్లాల' టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Andhrabhoomi (4 January 2020). "రొమాంటిక్ ఊల్లాల". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
- ↑ Sakshi (29 December 2019). "మా నాన్నగారు గర్వపడాలి". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
- ↑ Sakshi (28 September 2019). "మనుషులా? దెయ్యాలా?". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.
- ↑ Suryaa (20 October 2019). ""ఊల్లాల ఊల్లాల" లో మంగ్లీ మాట, ఆట, పాట". Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.