ఎంఐ కేప్ టౌన్

దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు

ఎంఐ కేప్ టౌన్ అనేది దక్షిణాఫ్రికా ప్రొఫెషనల్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ క్రికెట్ జట్టు. ఇది మొదట ఎస్ఏ20 టోర్నమెంట్‌లో పాల్గొన్నది.[2] ఈ జట్టు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉంది. 2022లో ఏర్పడింది. జట్టు హోమ్-గ్రౌండ్ న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్. ఈ జట్టుకు సైమన్ కటిచ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.[3][4] ఫ్రాంచైజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది.[5]

ఎంఐ కేప్ టౌన్
లీగ్ఎస్ఏ20
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్రషీద్ ఖాన్
కోచ్రాబిన్ పీటర్సన్[1]
యజమానిముంబై ఇండియన్స్
జట్టు సమాచారం
నగరంకేప్ టౌన్
స్థాపితం2022; 2 సంవత్సరాల క్రితం (2022)
స్వంత మైదానంన్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్
అధికార వెబ్ సైట్https://micapetown.co.za/

T20 kit

ప్రస్తుత స్క్వాడ్

మార్చు

పోటీ మొదటి సీజన్ కోసం జట్టు ఆటగాళ్ళు:[6]

  • అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్ళ పేర్లు పెద్ద అక్షరాలలో రాయబడ్డాయి.
నంబరు పేరు దేశం పుట్టినతేది బ్యాటింగ్ శైలీ బౌలింగ్ శైలీ ఇతర వివరాలు
కెప్టెన్
19 రషీద్ ఖాన్   ఆఫ్ఘనిస్తాన్ (1998-09-20) 1998 సెప్టెంబరు 20 (వయసు 26) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ ఓవర్సీస్, కెప్టెన్
బ్యాట్స్‌మెన్
72 రాస్సీ వాన్ డెర్ డస్సెన్   దక్షిణాఫ్రికా (1989-02-07) 1989 ఫిబ్రవరి 7 (వయసు 35) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్
ఆల్ రౌండర్లు
17 డెవాల్డ్ బ్రెవిస్   దక్షిణాఫ్రికా (2003-04-29) 2003 ఏప్రిల్ 29 (వయసు 21) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్
24 డుయాన్ జాన్సన్   దక్షిణాఫ్రికా (2000-05-01) 2000 మే 1 (వయసు 24) కుడిచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు
23 లియామ్ లివింగ్‌స్టోన్   ఇంగ్లాండు (1993-08-04) 1993 ఆగస్టు 4 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి స్పిన్ బౌలింగు ఓవర్సీస్
58 సామ్ కర్రన్   ఇంగ్లాండు (1998-09-20) 1998 సెప్టెంబరు 20 (వయసు 26) ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు ఓవర్సీస్
8 టిమ్ డేవిడ్   ఆస్ట్రేలియా (1996-03-16) 1996 మార్చి 16 (వయసు 28) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్ ఓవర్సీస్
వికెట్ కీపర్లు
44 ర్యాన్ రికెల్టన్   దక్షిణాఫ్రికా (1996-07-11) 1996 జూలై 11 (వయసు 28) ఎడమచేతి వాటం ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
స్పిన్ బౌలర్లు
9 వకార్ సలాంఖీల్   ఆఫ్ఘనిస్తాన్ (2001-10-02) 2001 అక్టోబరు 2 (వయసు 23) కుడిచేతి వాటం ఎడమచేతి అనార్థడాక్స్ స్పిన్ ఓవర్సీస్
పేస్ బౌలర్లు
18 బ్యూరాన్ హెండ్రిక్స్   దక్షిణాఫ్రికా (1990-06-08) 1990 జూన్ 8 (వయసు 34) ఎడమచేతి వాటం ఎడమచేతి ఫాస్ట్ బౌలింగు
22 జోఫ్రా ఆర్చర్   ఇంగ్లాండు (1995-04-11) 1995 ఏప్రిల్ 11 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు వైల్డ్ కార్డ్
25 కగిసో రబాడా   దక్షిణాఫ్రికా (1995-05-25) 1995 మే 25 (వయసు 29) ఎడమచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు
26 ఓలీ స్టోన్   ఇంగ్లాండు (1993-10-09) 1993 అక్టోబరు 9 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు ఓవర్సీస్
10 హెన్రీ బ్రూక్స్   ఇంగ్లాండు (1999-08-21) 1999 ఆగస్టు 21 (వయసు 25) కుడిచేతి వాటం కుడిచేతి ఫాస్ట్ బౌలింగు ఓవర్సీస్

గణాంకాలు

మార్చు

అత్యధిక పరుగులు

మార్చు
ఆటగాడు పరుగులు బ్యాటింగ్ సగటు అత్యధిక స్కోరు 100s 50s
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 243 30.37 51 0 1
డెవాల్డ్ బ్రెవిస్ 235 26.11 70 నాటౌట్ 0 1
గ్రాంట్ రోలోఫ్సెన్ 198 22.00 56 0 2
జార్జ్ లిండే 157 22.42 63 నాటౌట్ 0 1
ర్యాన్ రికెల్టన్ 146 20.85 46 0 0

అత్యధిక వికెట్లు

మార్చు
ఆటగాడు వికెట్లు బౌలింగ్ సగటు అత్యుత్తమ బౌలింగ్
కగిసో రబడ 11 21.00 3/22
జోఫ్రా ఆర్చర్ 10 17.90 3/27
ఓడియన్ స్మిత్ 9 15.88 3/23
రషీద్ ఖాన్ 9 30.00 3/16
సామ్ కర్రాన్ 8 27.12 3/26

అడ్మినిస్ట్రేషన్, సహాయక సిబ్బంది

మార్చు
స్థానం పేరు
టీమ్ మేనేజర్ రాబిన్ పీటర్సన్
ప్రధాన కోచ్ సైమన్ కటిచ్
బ్యాటింగ్ కోచ్ హషీమ్ ఆమ్లా
బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరం
ఫీల్డింగ్ కోచ్ జేమ్స్ పామెంట్

మూలాలు

మార్చు
  1. "MI Cape Town appoint Robin Peterson as head coach and Lasith Malinga as bowling coach". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-28.
  2. "Cricket South Africa announces new six-team franchise-based T20 competition". ESPNcricinfo.
  3. "Cricket South Africa | T20 COMES HOME AS CSA AND SUPERSPORT ANNOUNCE GRAND NEW EVENT". Archived from the original on 2023-12-01. Retrieved 2023-12-29.
  4. "Inaugural SA20 league to begin on January 10". ESPNcricinfo.
  5. "IPL franchise owners buy all six teams in South Africa's new T20 league". ESPNcricinfo.
  6. "MI Cape Town squad - MI Cape Town Squad - SA20, 2023 Squad". ESPNcricinfo.

బాహ్య లింకులు

మార్చు