ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం
ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[2]
ఎటాహ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°33′36″N 78°39′36″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
100 | కస్గంజ్ | జనరల్ | కస్గంజ్ |
101 | అమన్‌పూర్ | జనరల్ | కస్గంజ్ |
102 | పటియాలీ | జనరల్ | కస్గంజ్ |
104 | ఎటాహ్ | జనరల్ | ఎటాహ్ |
105 | మర్హర | జనరల్ | ఎటాహ్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
1952 | రోహన్‌లాల్ చతుర్వేది | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | బిషన్‌చందర్ సేథ్ | హిందూ మహాసభ | |
1962 | |||
1967 | రోహన్‌లాల్ చతుర్వేది | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | |||
1977 | మహాదీపక్ సింగ్ షాక్యా | జనతా పార్టీ | |
1980 | ముషీర్ అహ్మద్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | మహ్మద్ మహాఫూజ్ అలీ | లోక్ దళ్ | |
1989 | మహాదీపక్ సింగ్ షాక్యా | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | దేవేంద్ర సింగ్ యాదవ్ | సమాజ్ వాదీ పార్టీ | |
2004 | |||
2009 | కళ్యాణ్ సింగ్ | జన క్రాంతి పార్టీ | |
2014 | రాజ్‌వీర్ సింగ్ | భారతీయ జనతా పార్టీ | |
2019[3] | |||
2014 | దేవేష్ శక్య | సమాజ్ వాదీ పార్టీ |
మూలాలు
మార్చు- ↑ Zee News (2019). "Etah Lok Sabha constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2022. Retrieved 9 October 2022.
- ↑ "Information and Statistics-Parliamentary Constituencies-22-Etah". Chief Electoral Officer, Uttar Pradesh website. Retrieved 2 March 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.