ఎబనేలిస్
ఎబనేలిస్ (లాటిన్ Ebenales) వృక్ష శాస్త్రములోని ఒక క్రమము. బెంథామ్-హుకర్ వర్గీకరణ, ఎంగ్లర్ వర్గీకరణ లలో గుర్తించబడినది.
ముఖ్య లక్షణాలుసవరించు
- పుష్పాలు సౌష్టవయుతము.
- కేసరాల సంఖ్య సాధారణంగఅ ఆకర్షణ పత్రాల సంఖ్య కన్నా ఎక్కువ.
- అండాశయములో రెండు గాని అంతకన్నా ఎక్కువ గాని బిలాలు ఉంటాయి.
- వృక్షాలు లేదా పొదలు.
కుటుంబాలుసవరించు
APG II system లో వీటన్నింటిని మరింత విస్తృతమైన ఎరికేలిస్ (Ericales) క్రమములో కలిపారు.
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |