ఎరిపాపాయగారిపల్లె
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఎరిపాపాయగారిపల్లె కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఎరిపాపాయగారిపల్లె | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 14°17′N 79°07′E / 14.28°N 79.12°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | అన్నమయ్య |
మండలం | నందలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523 309 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
మూలాలు
మార్చుదేవాలయాలు
మార్చుఎరిపాపాయగారిపల్లె కాసులగుట్టపై వెలసిన, కాసుల లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి గ్రామోత్సవాన్ని, ప్రతి సంవత్సర, వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. ఉత్సవ విగ్రహాన్ని గుట్ట చుట్టూ, ఎరికాపరిపల్లె, దళితవాడ తదితర గ్రామాలలో ఊరేగించెదరు. ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు చేసెదరు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించెదరు.