ఎల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం

ఎల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర కన్నడ జిల్లా, ఉత్తర కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఎల్లాపూర్ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

ఎల్లాపూర్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉత్తర కన్నడ
లోక్‌సభ నియోజకవర్గంఉత్తర కన్నడ

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2008[2] విఎస్ పాటిల్ బీజేపీ[3]
2013[4] అర్బైల్ హెబ్బార్ శివరామ్ కాంగ్రెస్
2018[5]
2019 ఉప ఎన్నిక బీజేపీ[6]
2023[7] బీజేపీ

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  3. "List of Successful Candidates in Karnataka Assembly Election in 2008". www.elections.in.
  4. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-12.
  5. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  6. "Yellapur Constituency Bypoll Result: BJP wins by over 31,000 votes". www.indiatvnews.com (in ఇంగ్లీష్). 9 December 2019. Retrieved 12 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  7. India Today (14 May 2023). "Karnataka Election Results 2023 winners: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.